Hydrockers Posted January 15, 2020 Report Share Posted January 15, 2020 రాజదాని రైతులకు ఎపి ప్రభుత్వం మరింత ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి.దీని ప్రకారం ప్రభుత్వానికి లాండ్ పూలింగ్ కింద ఇచ్చిన భూములకు గాను అదనంగా 200 గజాల స్థలం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా రైతులకు మరో మూడు సంవత్సరాలు అదనంగా కౌలు చెల్లించాలని కూడా భావిస్తోంది. గత ప్రభుత్వం రాజధాని రైతులకు అత్యధికంగా 1400 గజాల స్థలాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంది. కాని జగన్ ప్రభుత్వం దానిని 1600 గజాలకు పెంచాలని బావిస్తోంది.అలాగే పదేళ్లపాటు ఈ భూములకు కౌలు ఇవ్వవలసి ఉండగా, దానిని పదమూడేళ్లకు పెంచుతున్నారు. రైతులకు అభివృద్దిచేసిన ప్లాట్లు ఇవ్వడానికి తగు సమయం తీసుకోవాలని తలపెట్టారు. అంతేకాక కాజ నుంచి రాజధాని ప్రాంత గ్రామాల మీదుగా నున్న , గుండుగొలనులకు నాలుగు లైన్ ల రహదారి నిర్మించడం ద్వారా రాజదాని ప్రాంత గ్రామాలకు యాక్సెస్ ఏర్పడుతుంది. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted January 15, 2020 Report Share Posted January 15, 2020 No compromise. Babori PPTs Anni akkada kattalsinde. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted January 15, 2020 Report Share Posted January 15, 2020 Papam...full meals tinetolla degara biryani pedutha ani cheppi vunai anni gunjukuni, oka podduna enda petti, ipudu two time meals pedutha anatu vundi.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.