Jump to content

స్వాతంత్ర్య ఉద్యమంలా రైతులు పోరాడాలి


snoww

Recommended Posts

స్వాతంత్ర్య ఉద్యమంలా రైతులు పోరాడాలి:లోకేశ్‌

స్వాతంత్ర్య ఉద్యమంలా రైతులు పోరాడాలి:లోకేశ్‌

అమరావతి: రాజధాని కోసం అమరావతి కోసం స్వాతంత్ర్య ఉద్యమం తరహాలో రైతులు పోరాటాలు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నవులూరు, ఎర్రబాలెం, పెనుమాక గ్రామాల్లో అమరావతికి మద్దతుగా రైతులు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. రైతులతో కలిసి జై అమరావతి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. కానీ రాజధానిని విడదీస్తే ప్రయోజనం లేదన్నారు.

సీఎం జగన్‌ ఎన్నికల ముందు ఒకమాట, తర్వాత మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో  వైకాపా ఎమ్మెల్యేపై దాడి జరిగిందంటూ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆ పార్టీ నేతలు మాట్లాడారని.. 31 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా మాట్లాడారా? అని లోకేశ్‌ ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

5 minutes ago, Bitcoin_Baba3 said:

Veediki sudden ga India ki Swathanthram eppudu ochindhi ani adigithe cheppaledu emo, eediki aaratam ekkuva poratam thakkuva brahmi%20laugh_01.gif?1403646236

Ade question baborini ni adigithe ,India ki independence thechindi nene thammulu ani brief sesthadu 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Ade question baborini ni adigithe ,India ki independence thechindi nene thammulu ani brief sesthadu 

Monney ekkado annadu kada Gandhi gaari ni choosanu ani, assalu Independence related em source of info lekunte pulkas gattiga krushi chese vallu valla media sahakaram tho, Independence kooda visionary valle sadyam ayyindhi 15th August 1957 lo ochindhi, appatiki aayanike Yedelle (7years), aa age loney udyama spoorthi ragilchaadu ani brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

Father son lu amaravati fight ki ilane elevation ichukuntu pothe next time 23 seats kooda doubt ee. 

state division appudu, Special status  appudu am peekaru ani feeling motham AP lo vachesi vuntadi already 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...