timmy Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 విశాఖలో ల్యాండ్ పూలింగ్... విధివిధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం Sat, Jan 25, 2020, 08:47 PM పేదల ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ పూలింగ్ 10 మండలాల్లో 6,116.5 ఎకరాలు సేకరించాలని నిర్ణయం అభివృద్ధి చేసిన భూమి తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజి అమరావతి తరహా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వైసీపీ సర్కారు విశాఖలోనూ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేసింది. పేదల ఇళ్ల స్థలాల కోసం 10 మండలాల్లో 6,116.5 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమిలి, అనకాపల్లి, విశాఖ రూరల్, పెద గంట్యాడ, ఆనందపురం ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని భావిస్తున్నారు. అభివృద్ధి చేసిన భూమి తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజి రూపొందించారు. భూములకు ఎకరాకు 900 గజాలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. పదేళ్లకు పైగా ఆక్రమణలో ఉంటే 450 గజాలు, 5 నుంచి పదేళ్లలోపు ఆక్రమణలో ఉన్న భూమికి 250 గజాలు ఇస్తామని చెబుతోంది. ఇక, అభివృద్ధి చేసిన భూమిలో ఖర్చుల నిమిత్తం 15 శాతం వీఎంఆర్డీఏకి ఇవ్వాలని నిర్ణయించారు. https://www.ap7am.com/flash-news-676042-telugu.html Quote Link to comment Share on other sites More sharing options...
Joker_007 Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 Copy Cat.... Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post nag_mama Posted January 25, 2020 Popular Post Report Share Posted January 25, 2020 1 minute ago, timmy said: విశాఖలో ల్యాండ్ పూలింగ్... విధివిధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం Sat, Jan 25, 2020, 08:47 PM పేదల ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ పూలింగ్ 10 మండలాల్లో 6,116.5 ఎకరాలు సేకరించాలని నిర్ణయం అభివృద్ధి చేసిన భూమి తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజి అమరావతి తరహా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వైసీపీ సర్కారు విశాఖలోనూ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేసింది. పేదల ఇళ్ల స్థలాల కోసం 10 మండలాల్లో 6,116.5 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమిలి, అనకాపల్లి, విశాఖ రూరల్, పెద గంట్యాడ, ఆనందపురం ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని భావిస్తున్నారు. అభివృద్ధి చేసిన భూమి తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజి రూపొందించారు. భూములకు ఎకరాకు 900 గజాలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. పదేళ్లకు పైగా ఆక్రమణలో ఉంటే 450 గజాలు, 5 నుంచి పదేళ్లలోపు ఆక్రమణలో ఉన్న భూమికి 250 గజాలు ఇస్తామని చెబుతోంది. ఇక, అభివృద్ధి చేసిన భూమిలో ఖర్చుల నిమిత్తం 15 శాతం వీఎంఆర్డీఏకి ఇవ్వాలని నిర్ణయించారు. https://www.ap7am.com/flash-news-676042-telugu.html 7 3 Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 Janaalu egabadi istharu antunna jaffas Quote Link to comment Share on other sites More sharing options...
Armanii Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 Did not expect he will even try this ... let’s see if people will give their lands voluntarily.... this should prove his trust in the people Quote Link to comment Share on other sites More sharing options...
gothamprince Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 land pooling gurinchi lectures ichina jaffas @bhaigan and @Android__Halwa ravalamma Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 Open market lo konaka.endi ee pooling lu Quote Link to comment Share on other sites More sharing options...
Sreeven Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 1 minute ago, gothamprince said: land pooling gurinchi lectures ichina jaffas @bhaigan and @Android__Halwa ravalamma Jagan ram chesina correct..u cry babies Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 Vizag lo govt. land ledhaaa ? Quote Link to comment Share on other sites More sharing options...
kothavani Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 Land pooling ante janalu baago baago Quote Link to comment Share on other sites More sharing options...
RunRaajaRun123 Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 Next term capital akkada untadhi ani gaurantee endhi land uvvadaaniki Quote Link to comment Share on other sites More sharing options...
Ever_forEver Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 38 minutes ago, mettastar said: Janaalu egabadi istharu antunna jaffas Anthega anthega Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 14 minutes ago, kothavani said: Land pooling ante janalu baago baago Adhenti ayya jaggu gadu em chesina correct kAdha Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted January 25, 2020 Report Share Posted January 25, 2020 37 minutes ago, Hydrockers said: Open market lo konaka.endi ee pooling lu Dabbulu ekkada vunnayi... konataniki... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.