Jump to content

Dora doing his work silently


kidney

Recommended Posts

కాళేశ్వరంలో ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు పనులకు త్వరలో టెండర్లు

రూ.11,800 కోట్ల పనులకు టెండర్లు పిలిచే ప్రక్రియ వేగిరం..

మిడ్‌మానేరు దిగువన రూ.14 వేల కోట్ల పనుల టెండర్లకు రెడీ

వచ్చే నెలలో పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరంలో అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ పనుల వేగిరానికి శ్రీకారం చుడుతోంది. మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే 3వ టీఎంసీ నీటిని తీసుకునేలా పంప్‌హౌస్‌ల నిర్మాణం కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు ఉన్న పనులు జరుగుతున్నాయి. మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు మొత్తంగా రూ.25 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టే కసరత్తులు చేస్తోంది.

 

వచ్చే నెలలో సీఎం శంకుస్థాపన.. 
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీ, దిగువన ఒక టీఎంసీ నీటిని తీసుకునేలా పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం అదనంగా మరో టీఎంసీని తీసుకుంటూ మిడ్‌మానేరు వరకు 3 టీఎంసీలు, దిగువన 2 టీఎంసీల నీటిని తీసుకునేలా పనులు చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదనపు టీఎంసీ నీటిని తరలించేందుకు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లలో ఉన్న 28 పంపులకు అదనంగా మరో 15 పంపుల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది.

Link to comment
Share on other sites

15 minutes ago, Android_Halwa said:

palamoor mida iga ashalu vadukovalsinde...

 

works are happening in palamuru too but may be not at the speed of kaleshwaram

 

kaleshwaram water to krishna delta was not in plans before but seeing the success this year with water going to suryapet and miryalguda dora seemed to have understood the potential and have been talking to AP for sharing costs in merging rivers

Link to comment
Share on other sites

  • 3 weeks later...

palamoor vi slow ga nadustunayi....phase 4 and 5 are very important phases...struck ayinde ie phases degara...and i think environmental clearence kuda raledu anukunta phase-5

We are direct beneficiaries of Phase-5. Our native village is recipient of last waters of this 5th phase. 

cheruvu, kaluva anetivi vinadame thappa, etluntayo telvadu kaka maaku...dora puyama ani aipothe saal...agla vote dora ke..

  • Haha 1
  • Sad 1
Link to comment
Share on other sites

50 minutes ago, Hydrockers said:

Migita annitiki dabbulu aapi chestunadu anta kada

Kaleshwaram atlane complete chesindu and ipatiki a dues clear avaledu...

So..budget lo cut chesi..avasaram leni degara paisal migilchi, kaleshwaram bills, mission Bhageeratha and Kakateeya bills...plus ie palamoor Ranga Reddy mida pedtunaru...chala slow ayindi work..!

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...