Jump to content

IT Raids in CBN's PA House in Vijayawada


tacobell fan

Recommended Posts

26 minutes ago, snoww said:

Just wondering why Baboru not crying on bodi shoe about central institutes getting misused and getting destroyed now ? Who will save democracy in India if its only hope baboru is silent. 

adi election one year mundu start chestadu

Link to comment
Share on other sites

35 minutes ago, Naaperushiva said:

appudu soodham ley kaaka..CBN thelivainodu antha easy gaa dhorakadu anukuntunna mana jagga babu laaga

CBN thekivitetalu belongs to the 90’s era...prastutam 2020 nadustundi...

aadi time aipoindi...2014 lo kuda edo bifurcation punyama ani just bachainchindu...

CBN is a spent force, ae institution lo kuda vadi influence chelladu ipudu...noru musukuni kurchunte izzat aina migultadi, lekapothey jail esi padestaru

Link to comment
Share on other sites

7 hours ago, Android_Halwa said:

CBN thekivitetalu belongs to the 90’s era...prastutam 2020 nadustundi...

aadi time aipoindi...2014 lo kuda edo bifurcation punyama ani just bachainchindu...

CBN is a spent force, ae institution lo kuda vadi influence chelladu ipudu...noru musukuni kurchunte izzat aina migultadi, lekapothey jail esi padestaru

Nee sodhi inkekkedda ayina cheppu koo ... 😀

Link to comment
Share on other sites

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ తప్పుడు మాటలతో వార్తల్లో నిలిచే చంద్రబాబు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నా సైలెంట్‌గా ఉన్నారెందుకని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో.. ‘మాజీ పీఏతోపాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరువిప్పడం లేదు. నిప్పు కణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని ఐటీ శాఖను నిలదీయాలి. రెండ్రోజులుగా కిక్కురుమనకుండా, కియా లేచిపోతోందని ఫేక్ వార్తలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు’అని పేర్కొన్నారు.
(చదవండి : శ్రీనివాస్‌ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు)

కాగా, చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాసరావు, లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేశ్‌ నివాసాల్లో గత మూడు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. శ్రీనివాస్‌కు చెందిన వాల్ లాకర్ నుంచి భూ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, బ్యాంకు లాకర్ నుంచి నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్‌ దంపతుల నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ఐటీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు (శనివారం) సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

 
Link to comment
Share on other sites

ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాల తనిఖీలు టీడీపీ నేతల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. గురువారం మొదలైన సోదాలు శనివా రం రాత్రి అయినా ఆగకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో భయాలు మొదలవుతున్నాయి. నాలుగో రోజూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అతనికి చెందిన విజయవాడ గాయత్రీ నగర్‌లోని కంచుకోట ప్లాజాలో సోదాలు కొనసాగుతున్నాయి. రహస్య లాకర్‌ నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్‌ సన్నిహితులు, బంధువుల వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు.
(చదవండి : ఐటీ సోదాలు; టీడీపీ నేతల టెన్షన్‌)

 

ముంబై కేంద్రంగా ఉన్న బడా కంపెనీ నుంచి ఏపీకి చెందిన ముఖ్యనేతకు రూ.150 కోట్ల ముడుపులు అందినట్టు ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు. టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత బినామీ సంస్థల నుంచి జరిగిన నకిలీ లావాదేవీలను అధికారులు గుర్తించారు. లోకేశ్‌ సన్నిహితులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్‌, కిలారు రాజేష్‌ ఇళ్లల్లో ఐటీ అధికారుల సోదాలు జరిగాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఇద్దరూ రూ.కోట్లలో లబ్ధి పొందినట్టు గుర్తించారు. లోకేష్‌ బినామీ కిలారు రాజేశ్‌ వందల కోట్ల ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలకు పాల్పడినట్టు సమాచారం.

ఇద్దరు అరెస్ట్‌!
ఇదిలా ఉండగా, నారా లోకేష్‌కు అత్యంత సన్నిహి తులుగా పేరొందిన కిలారు రాజేష్, నరేన్‌ చౌదరిల కు చెందిన కంపెనీలపై జరిపిన సోదాల్లో నకిలీ ఇన్‌వాయిస్‌లు బయటపడినట్టు తెలుస్తోంది. వీటి ని సృష్టించడంలో కీలకపాత్ర పోషించిన ఆ కంపె నీకి చెందిన ఇద్దరి ఉద్యోగులను జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీన్ని అధికార వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. 

Link to comment
Share on other sites

1 hour ago, Hydrockers said:

Still going on anta kada

yeah...day-3 and raids and searches still going on...

Chandraal saar chesina chanakyaniki idi expected ae kani...ie range lo bongu pedutunaru ante vishayam inkedo vuatu vundi...

idi revenge aithe kadu...edo darunamaina personal grudge vunatu vundi...

Link to comment
Share on other sites

13 minutes ago, Android_Halwa said:

yeah...day-3 and raids and searches still going on...

Chandraal saar chesina chanakyaniki idi expected ae kani...ie range lo bongu pedutunaru ante vishayam inkedo vuatu vundi...

idi revenge aithe kadu...edo darunamaina personal grudge vunatu vundi...

Vere state lo oka contractor records lo pilla Congress ki 150 crores bribe ichinattu dorikipoyaru. 

interstate matter kada , anduke serious vunnaru. 

Link to comment
Share on other sites

6 minutes ago, snoww said:

Vere state lo oka contractor records lo pilla Congress ki 150 crores bribe ichinattu dorikipoyaru. 

interstate matter kada , anduke serious vunnaru. 

My suspicion is also the same...although media lo kuda ide vastundi...

run up to 2019 general eelctions, mana visionary sendraal saar chala states ki poi pullalu pettindu..especially Karnataka,Bengal,Orissa,TN,Delhi-AAP etc...and dani kante mundu ayina MP, Chattishgarh,Rajasthan elections lo funding kuda chese vuntadu...

Link to comment
Share on other sites

9 minutes ago, snoww said:

interstate matter kada , anduke serious vunnaru.

entha visionary aina, evadi state lo adu playing sesukovali...nenu visionary, nannu chanakya antaru ani ae state padithe a state ki pothe, itle aitadi...TG lo tanichukunadi saripledu ani desham antha tirigochindu...ipudu allu antha TDP mida paddaru

Link to comment
Share on other sites

కొనసాగుతున్న ఐటీ సోదాలు

 
it-radis.jpg?itok=rpKsPp9A

సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌:  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్, లోకేష్‌ సన్నిహితుల ఇళ్లు, సంస్థలపై నాలుగో రోజైన ఆదివారం కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. విజయవాడలోని శ్రీనివాస్‌ ఇంటితోపాటు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్, లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేష్‌ ఇళ్లల్లో నిరంతరాయంగా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగా హవాలా రూపంలో నగదు పంపిణీ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఆదాయ పన్ను అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న ఒక ప్రధాన నిర్మాణ సంస్థ నుంచి సబ్‌ కాంట్రాక్టుల రూపంలో దక్కించుకున్న పనులను చేయకపోయినా దొంగ ఇన్వాయిస్‌ల రూపంలో నగదును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి హవాలా, మనీల్యాండరింగ్‌ రూపంలో తరలించినట్లు తెలుస్తోంది. ఇలా బ్యాంకుల నుంచి డ్రా చేసిన మొత్తం ఎప్పుడు, ఎక్కడకు చేర్చారనే విషయాన్ని బ్యాంక్‌ స్టేట్‌మెంట్ల ఆధారంగా అడుగుతూ వివరాలు నమోదు చేసుకుంటున్నారని, దీనివల్ల విచారణ ఆలస్యం అవుతోందని సంబంధింత వర్గాల సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికార బృందాలు విడతల వారీగా విచారిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి వీరి ఇళ్లు, కార్యాలయాల్లోకి బయటి వ్యక్తులను, బంధువులను కూడా రానివ్వకుండా విచారణ చేస్తున్నారు. అలాగే ఉత్తర తెలంగాణకు చెందిన మరో రాజకీయ నాయకుడి ఇంటిపైనా ఐటీ దాడులు కొనసాగాయి

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...