DaatarBabu

Papam Babai

Recommended Posts

DaatarBabu

CITI_c$y

₹50లక్షల బీమా చేయించి..బాబాయ్‌ని చంపి

 

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. బీమా డబ్బుల కోసం సొంత బాబాయినే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట మండలం మునగాల మండలం తాడ్వాయికి చెందిన సైదులు ఈ నెల 24న వాహనం ఢీకొట్టి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో మృతుడి పేరు మీద రూ.50లక్షలు బీమా ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఒంటరిగా ఉంటున్న వ్యక్తికి ఇంత పెద్ద మొత్తంలో బీమా ఎవరు చేయించారన్న అనుమానంతో మరింత లోతుగా దర్యాప్తు చేయించగా.. అసలు విషయం బయటపడింది. మృతుడి అన్న కుమారుడు రమేశ్‌ ఫైనాన్స్‌లో నాలుగు లారీలు కొని అప్పుల పాలయ్యాడు. అప్పుల బాధను భరించలేక తానే సైదులుపై బీమా చేయించి పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 24న కొందరు స్నేహితులతో కలిసి బొలేరో వాహనంతో సైదులును ఢీకొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు
 
 
 
 
 
 
 
 
 

Share this post


Link to post
Share on other sites
DaatarBabu

Bathroom lo Babai Kosam Ravalamma... 

 

Click bait 😁

Share this post


Link to post
Share on other sites
Gaarg
59 minutes ago, DaatarBabu said:

Bathroom lo Babai Kosam Ravalamma... 

 

Click bait 😁

😁😁😁nice click bait

Share this post


Link to post
Share on other sites
mmharshaa

Clickbait won't work...50 lakhs endi vay cheap ga

Share this post


Link to post
Share on other sites
cosmopolitan

50 lakhs aa .. ikada unatha padhavulu vacheyi oka babai vala.. rip babai 

Share this post


Link to post
Share on other sites
Bodi_lafangi
16 minutes ago, mmharshaa said:

Clickbait won't work...50 lakhs endi vay cheap ga

Assalu babai katha neeku telavada endi, maa babai valla CM post vachhindi

Share this post


Link to post
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.