DaatarBabu Posted February 14, 2020 Report Share Posted February 14, 2020 ₹50లక్షల బీమా చేయించి..బాబాయ్‌ని చంపి సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. బీమా డబ్బుల కోసం సొంత బాబాయినే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట మండలం మునగాల మండలం తాడ్వాయికి చెందిన సైదులు ఈ నెల 24న వాహనం ఢీకొట్టి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో మృతుడి పేరు మీద రూ.50లక్షలు బీమా ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఒంటరిగా ఉంటున్న వ్యక్తికి ఇంత పెద్ద మొత్తంలో బీమా ఎవరు చేయించారన్న అనుమానంతో మరింత లోతుగా దర్యాప్తు చేయించగా.. అసలు విషయం బయటపడింది. మృతుడి అన్న కుమారుడు రమేశ్ ఫైనాన్స్‌లో నాలుగు లారీలు కొని అప్పుల పాలయ్యాడు. అప్పుల బాధను భరించలేక తానే సైదులుపై బీమా చేయించి పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 24న కొందరు స్నేహితులతో కలిసి బొలేరో వాహనంతో సైదులును ఢీకొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు Quote Link to comment Share on other sites More sharing options...
DaatarBabu Posted February 14, 2020 Author Report Share Posted February 14, 2020 Bathroom lo Babai Kosam Ravalamma... Click bait 😁 Quote Link to comment Share on other sites More sharing options...
Gaarg Posted February 14, 2020 Report Share Posted February 14, 2020 59 minutes ago, DaatarBabu said: Bathroom lo Babai Kosam Ravalamma... Click bait 😁 😁😁😁nice click bait Quote Link to comment Share on other sites More sharing options...
mmharshaa Posted February 14, 2020 Report Share Posted February 14, 2020 Clickbait won't work...50 lakhs endi vay cheap ga Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted February 14, 2020 Report Share Posted February 14, 2020 50 lakhs aa .. ikada unatha padhavulu vacheyi oka babai vala.. rip babai Quote Link to comment Share on other sites More sharing options...
Bodi_lafangi Posted February 14, 2020 Report Share Posted February 14, 2020 16 minutes ago, mmharshaa said: Clickbait won't work...50 lakhs endi vay cheap ga Assalu babai katha neeku telavada endi, maa babai valla CM post vachhindi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.