TokyoJaani

అప్రూవర్ గా మారిన నిమ్మగడ్డ? రంగంలోకి ఇంటర్పోల్ : అందుకే ఢిల్లీ టూర్?

Recommended Posts

TokyoJaani

ఎక్క‌డో ర‌స్ ఆల్‌ఖైమా దేశంలో నొక్కిన స్విచ్చు ఇక్కడ నెట్ వ‌ర్క్ షార్ట్ స‌ర్క్యూట్‌కి కార‌ణం అయ్యింది. అందుకే ఈ మొత్తం ఎపిసోడ్ బ‌య‌ట‌ప‌డ‌కుండా వుండేందుకు మాజీ ముఖ్యమంత్రి మాజీ పీఎస్ ద‌గ్గ‌ర ఏమీ దొర‌క‌క‌పోయినా ఎక్స్ సీఎం కి లింక్ చేస్తూ వేల కోట్లు దొరికింద‌ని పుంఖానుపుంఖాను క‌థ‌నాలు వండివార్చుతున్నారు. మరొక పక్క ఏడునెలల క్రితం సెర్బియాలో అరెస్ట్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ అప్రూవర్ గా మారారని వార్తలు వస్తున్నాయి. రస్‌ అల్‌ ఖైమా చెరసాలలో ఉన్న నిమ్మగడ్డ ప్ర‌సాద్ తాను పాల్ప‌డిన కుంభ‌కోణంలో అంతిమ లబ్దిదారుడు పేరు విడ‌మ‌రిచి చెప్పేశార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో రస్ అల్ ఖైమా దేశం ఆ అంతిమ ల‌బ్ధిదారుడు భారీ స్కాంల‌కు పాల్ప‌డ‌టంలో నిష్టాతుడైన వ్యక్తిని గుర్తించి త‌మ‌కు అప్ప‌గించాల‌ని భారత్ ప్ర‌భుత్వాన్ని కోరింద‌ని స‌మాచారం. విష‌యం లీక్ కావ‌డంతో అర్జంటుగా మీటింగ్స్ జరిగాయని తెలుస్తుంది. ఇదే లెక్కలో అతనితో కూడా మాట్లాడి ర‌స్ అల్ ఖైమా సంగ‌తేంట‌ని అడిగారు. అబ్బే నాకేం తెలియ‌దంటూ బిల్ద‌ప్ ఇస్తే..ర‌స్ ఆల్‌ఖైమా దేశం పంపిన నేరారోప‌ణ‌ల‌న్నీ చ‌దివి వినిపించారు. దీంతో ఎలాగైనా త‌న‌ను కాపాడాల‌ని

 

కోరినట్టు తెలుస్తుంది. గ‌ల్ఫ్ దేశంలో కోర్టుకు డుమ్మా కొట్టే ఫెసిలిటీ లేక‌పోవ‌డంతోపాటు త‌ప్ప‌ని తేలితే తీవ్రశిక్షలు కూడా అమ‌లు చేసే చ‌ట్టాలున్నాయి. అందుకే ర‌స్ అల్ ఖైమా లింకులున్న తెర మీద స్టార్లు, వెనుక స్టార్ల‌ను ఇంటికి తెచ్చుకుని శాలువాలు క‌ప్పుతూ లాబీయింగ్‌కి వ‌దిలారు. చివ‌రికి ఆ గ‌ల్ప్ దేశానికి చిక్క‌కుండా వుండేందుకు స్కాంస్టార్ అత్యంత ఇష్ట‌మైన ప‌ద‌వి కూడా త్యాగం చేయ‌డంతోపాటు, త‌న ఎంపీలు, పార్టీని కూడా ఆ పార్టీ నీడ‌లో పెట్టాల్సి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అంతా ర‌స్అల్‌ఖైమా మ‌హిమ‌. మొత్తానికి ఏడు నెలలు క్రితం ఇంటర్‌పోల్ అరెస్ట్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కేసులో భారత ప్రభుత్వానికి వచ్చిన తాజా సమాచారం తెలుగునాట కొందరు ప్రముఖులకు షాక్ ఇవ్వబోతోందా? దీని మీద రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది

Share this post


Link to post
Share on other sites
bhaigan

evado tala toka source kuda leni conspiracy stories rasthunaru

Share this post


Link to post
Share on other sites
bhaigan

Asalu CBN PA approver ga marithe , CBN paristhiti em avuthundi ?

Share this post


Link to post
Share on other sites
TokyoJaani
Just now, bhaigan said:

Asalu CBN PA approver ga marithe , CBN paristhiti em avuthundi ?

Vadu maradaniki vadi history and bank lo dabbulu undali. Manaki history lo grip unda?

Share this post


Link to post
Share on other sites
bhaigan
Just now, TokyoJaani said:

Agreed. Mana Sakshi lanti quality journalism needed everywhere

vaddu bhayya maku boothu kitti ae kavali

Share this post


Link to post
Share on other sites
bhaigan
Just now, TokyoJaani said:

Vadu maradaniki vadi history and bank lo dabbulu undali. Manaki history lo grip unda?

ye enduku

Share this post


Link to post
Share on other sites
DaatarBabu

Roju ki eenadu gadu okati,  Sakshi Gaadu okati create sesi... Malli Danilo nijam entho kanukkodaniki -1 week laagi, janala time ki bokka peduthunnaru... 

Assalu bore kottadera Miku?  

Malli eella mohaniki journalism Ani okati...  

Share this post


Link to post
Share on other sites
TokyoJaani
1 minute ago, ChinnaBhasha said:

Nice conspiracy theory. 

same 2000 cr lanti theory ee 

Share this post


Link to post
Share on other sites
bhaigan
Just now, TokyoJaani said:

same 2000 cr lanti theory ee 

enni coverings chesukovalo

Share this post


Link to post
Share on other sites
ChinnaBhasha
1 minute ago, TokyoJaani said:

Agreed. Mana Sakshi lanti quality journalism needed everywhere

dramoji and boothu kitti journalism ni kotha heights ki tiskeltunnaru from last 3-4 decades. we want only boothu kitti journalism. 

Share this post


Link to post
Share on other sites
ChinnaBhasha
4 minutes ago, TokyoJaani said:

same 2000 cr lanti theory ee 

nice heading with question mark, soo much conviction. hail boothu kitti. 

Share this post


Link to post
Share on other sites
kidney
3 minutes ago, TokyoJaani said:

Agreed. Mana Sakshi lanti quality journalism needed everywhere

Sare, atleast mana kittu, dramoji paper lo above article raasara baa ??

Share this post


Link to post
Share on other sites
TokyoJaani
1 minute ago, bhaigan said:

enni coverings chesukovalo

vadu evado NDA lo join avutundhi ante not offical antav. Kani 2000 crs vachina officers cheppakunde nuvvu official antunnav. Sakshi business rules la unnayi

Share this post


Link to post
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.