Jump to content

Hyd animuthyalu... ide overaction ante...


psycopk

Recommended Posts

హైదరాబాద్‌లో దారుణం: విదేశాలకు వెళ్లొచ్చిన వృద్ధ దంపతులు.. కరోనా భయంతో అపార్ట్‌మెంట్ నుంచి గెంటివేత
  • మూడు రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన వృద్ధ దంపతులు
  • అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అపార్ట్‌మెంట్ వాసుల ఒత్తిడి
  • గెంటేయడంతో రాత్రంతా అపార్ట్‌మెంట్ బయటే పడిగాపులు
 
tn-29170bc959e7.jpg
Advertisement
కరోనా భయం దయాదాక్షిణ్యాలను కూడా దూరం చేస్తోంది. విదేశాలకు వెళ్లొచ్చిన వృద్ధ దంపతులను అపార్ట్‌మెంట్‌వాసులు నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. హైదరాబాద్‌లోని అల్వాల్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి ఓ అపార్ట్‌మెంట్‌ సముదాయంలో మొత్తం 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో ఓ అపార్ట్‌మెంట్‌లో వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. ఇటీవల వారు విదేశాలకు వెళ్లి మూడు రోజుల క్రితం తిరిగొచ్చారు. విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా వైరస్ సోకే ఉంటుందన్న అనుమానంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అపార్ట్‌మెంట్ వాసులు వారిపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. నిన్న రాత్రి వారిపై మరింత ఒత్తిడి తీసుకురావడమే కాకుండా అపార్ట్‌మెంట్ నుంచి బయటకు గెంటేశారు. దీంతో వారు రాత్రంతా అపార్ట్‌మెంట్ బయటే గడిపారు
Link to comment
Share on other sites

Just now, RaaoSaab said:

Just padavi kosam sontha mama ni gentasaru.....pranam Meeda bhayam tho pakkintollani ellipomantunnar....renditlo theda em kanapadatledu naku..

US lo cars rob chestunnar for tissue paper...dani mundi ido lekkana?

Nee intlo nundi ninu genteste kani telise la ledu neku

Link to comment
Share on other sites

Just now, chittimallu_14 said:

avv... caste wise freshers party lu kooda aithai btech la lo  :ph34r:

Yea its common.. maa time lo.. ipudu unai oo ledo.. dont know..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...