Jump to content

Thank you CBN

psycopk

Recommended Posts

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం నేతలది ఎప్పుడూ ప్రజాపక్షమే. లాక్ డౌన్ పరిస్థితి నేపథ్యంలో అనంతపురంజిల్లా, బుక్కపట్నం మండలవ్యాప్తంగా 6,000 ఇళ్లకు.. ప్రతి ఇంటికి 5 కేజీల కూరగాయలు చొప్పున పంపిణీ చేసేందుకు మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి ఇలా కిట్లను సిద్ధం చేసుకున్నారు

91978620_3352959081384326_8570941271659592014930_3352959174717650_88401997894223

Link to comment
Share on other sites

Just now, psycopk said:

92164294_3353145681365666_82604197446586

చంద్రబాబుగారు ఎంతో ముందుచూపుతో విశాఖలో ఏర్పాటుచేసిన మెడ్ టెక్ జోన్ లో అక్రమాలు జరిగాయని, అదొక మయసభ అని ఆరోపణలు చేసి, దాన్ని నిర్వీర్యం చేయాలనుకుంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కరోనా పై పోరాటంలో ప్రభుత్వానికి అదే దిక్కయింది. దీన్నిబట్టి వైసీపీ ఆరోపణలు ఎలాంటివో ప్రజలు గ్రహించాలి.

I love CBN 

Poni le ee vidanganina 5 years lo thinna prajala sommu nu Karchu chestunaru inka ekkuva cheyali all tdp people should donate everyday 

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం నేతలది ఎప్పుడూ ప్రజాపక్షమే. లాక్ డౌన్ పరిస్థితి నేపథ్యంలో అనంతపురంజిల్లా, బుక్కపట్నం మండలవ్యాప్తంగా 6,000 ఇళ్లకు.. ప్రతి ఇంటికి 5 కేజీల కూరగాయలు చొప్పున పంపిణీ చేసేందుకు మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి ఇలా కిట్లను సిద్ధం చేసుకున్నారు

91978620_3352959081384326_8570941271659592014930_3352959174717650_88401997894223

Baa monna Ikkada oka pulka ysrcp print bag lo donate chestunnaru anu edchadu. Mari meeru cheyocha lol

Link to comment
Share on other sites

చంద్రబాబు కట్టినవి గ్రాఫిక్స్ బిల్డింగులు అని చెప్పారు.. ఆ గ్రాఫిక్స్ బిల్డింగుల్లో కరోనా పేషెంట్స్ ని ఎలా ఉంచారు? గ్రాఫిక్స్ బిల్డింగ్ కదా? తాళాలుండవు కదా? లోపల పెట్టి తాళాలు ఎలా వేసారు? గ్రాఫిక్స్ బిల్డింగ్స్ లో ఆ మెరిసిపోయే టైల్స్ ఏంటి అని చంద్రబాబు బొమ్మూరు గ్రాఫిక్స్ ని, గ్రాఫిక్స్ లో మనుషుల్ని పెట్టే వైకాపా ట్యాలెంట్ ని చూసి ఆశ్చర్యపోతున్న రాష్ట్ర ప్రజలు.

91597264_10221312674021450_5484565038175

Link to comment
Share on other sites

17 minutes ago, psycopk said:

92164294_3353145681365666_82604197446586

చంద్రబాబుగారు ఎంతో ముందుచూపుతో విశాఖలో ఏర్పాటుచేసిన మెడ్ టెక్ జోన్ లో అక్రమాలు జరిగాయని, అదొక మయసభ అని ఆరోపణలు చేసి, దాన్ని నిర్వీర్యం చేయాలనుకుంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కరోనా పై పోరాటంలో ప్రభుత్వానికి అదే దిక్కయింది. దీన్నిబట్టి వైసీపీ ఆరోపణలు ఎలాంటివో ప్రజలు గ్రహించాలి.

Anthe samara manchiki value ledu..e janalu vunnare gorre kasayi vadini namminattu nammestaru..

Link to comment
Share on other sites

24 minutes ago, Android_Halwa said:

Corona vastadi ani munde telusa CBN ki ?

Erri nayala. Corona vasthadhi ani kaadhu. Health economics and healthcare related items demand untadhi ani thelisi. Developed countries tho compare chesthe mana country lo manfacturing costs thakkuva ani thelisi. Eda nundi vasthara mee lanti burra thakkuva vedhavalu.

Link to comment
Share on other sites

Just now, ParmQ said:

Erri nayala. Corona vasthadhi ani kaadhu. Health economics and demand for healthcare related items demand untadhi ani thelisi. Developed countries tho compare chesthe mana country lo manfacturing costs thakkuva ani thelisi. Eda nundi vasthara mee lanti burra thakkuva vedhavalu.

Kalthudhy yedavky 🤣🤣🤣

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...