Jump to content

విశాఖ వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరిన చంద్రబాబు

snoww

Recommended Posts

5 hours ago, Hydrockers said:

Tuesday pomanu vizag ki

Evadu vadhu annadu

Road meeda vizag povataaniki enti antha problem. 

car lo long journeys seyyaleda

Link to comment
Share on other sites

38 minutes ago, snoww said:

Road meeda vizag povataaniki enti antha problem. 

car lo long journeys seyyaleda

హైదరాబాద్ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో హైదరాబాద్‌లో తన నివాసం నుంచి అమరావతికి బయల్దేరనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో సుమారు 65 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండిపోయిన ఆయన ఇవాళ ఏపీ వెళ్తున్నారు. ఏపీకి విమానాల రాకపోకలు ఇవాళ లేకపోవడంతో రోడ్డు మార్గానే ఆయన వెళ్లనున్నారు.

మొదట విజయవాడ మీదుగా అమరావతికి వెళ్తున్నారు. అనంతరం విశాఖకు వెళ్లనున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు అనుమతి లేకపోవడంతో రోడ్డు మార్గానే వెళ్తున్నారు. ఆయన వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ఉన్నారు. నేడు గన్నవరం ఎయిర్‌‌పోర్టుకు విమానాలు రద్దయ్యాయి. మంగళవారం నుంచి డొమెస్టిక్ వాహనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

సాయంత్రం వరకూ విశాఖలోనే..

ఉదయం 10 గంటలకు అక్కడికి చేరుకుని ఎల్జీ పాలిమార్స్ ఘటన బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. ఇవాళ సాయంత్రం వరకూ విశాఖలోనే చంద్రబాబు గడపనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. కాగా.. విశాఖ పర్యటన అనంతరం బాబు మీడియాతో మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే.. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం విదితమే.

Link to comment
Share on other sites

Wow...

Babu going to AP by road...ie thelivi inni rojulu emaindi anta ?

Kodad kada edo okati cheppi road mida kusopettali...

Link to comment
Share on other sites

27 minutes ago, Android_Halwa said:

Vizag vella ledu anta kada CBN..!!! 
 
AP lo weather padthaledemo CBN ki...mall vachindu Hyd ki..!

Silly cheppakandi saami. Proof post chesi maatladandi. Oh sorry paytms deggara proofs vundavugaCITI_c$y

Link to comment
Share on other sites

On 5/30/2020 at 9:59 AM, snoww said:

Inter state borders opened now. Bodi permission not needed anymore.

Babori debba. Jagan abba. 

అమరావతి: అంతరాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర కదలికలపై తదుపరి నిర్ణయం  తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయని తెలిపారు.  ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన రాష్ట్రానికి రావాలనుకునే ప్రయాణీకులు  ఖచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.   కరోన ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోంక్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుందని తేల్చిచెప్పారు. 

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు 7 రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని... పాజిటివ్ అని తేలితే కోవిడ్ ఆస్పత్రికి, నెగిటివ్ వస్తే మరో ఏడు రోజులు హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ సవాంగ్ మరోసారి స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Just now, snoww said:

Bodi. Give baboru permission. 

Link to comment
Share on other sites

1 minute ago, DaatarBabu said:

Vizag vachevaraku ee theddu ni continue chestava @snoww kaka? @3$%

Babori chanakyam getting harder to understand. May be baboru planning another ashta digbhandhanam ?

Link to comment
Share on other sites

  • 2 months later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...