Jump to content

ఆగస్టులోగా అంతర్జాతీయ విమానాలు!


snoww

Recommended Posts

ఇండియాలో ఆగస్టు లేదా సెప్టెంబర్‌ కంటే ముందే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ శనివారం చెప్పారు. మే 25వ తేదీ నుంచి దేశీయ విమానాల సేవలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని రాష్ట్రాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడంతో విమానాల రాకపోకలకు ఇప్పట్లో అనుమతి ఇవ్వొద్దని కోరుతున్నాయి.

విమానాల్లో ప్రయాణించేవారు మొబైల్‌ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ కలిగి ఉండడం తప్పనిసరి కాదని హర్దీప్‌సింగ్‌ పురీ చెప్పారు. దాని బదులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, తమకు ఈ వైరస్‌ సోకలేదంటూ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రం ఇస్తే సరిపోతుందని వెల్లడించారు. దేశీయ విమానాల్లో వచ్చేవారి ఆరోగ్యసేతు యాప్‌లో గ్రీన్‌ స్టేటస్‌ చూపిస్తే వారిని క్వారంటైన్‌లో ఉంచాల్సిన అవసరం లేదని చెప్పారు.  వందే భారత్‌ మిషన్‌ కింద ఈ నెలాఖరు నాటికి విదేశాల నుంచి 50 వేల మంది భారతీయులను వెనక్కి తీసుకొస్తామని తెలిపారు. మే 7 నుంచి మే 21వ తేదీ మధ్య 23 వేల మందిని ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి తీసుకొచ్చారు. 

Link to comment
Share on other sites

  • Replies 39
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • JambaKrantu

    6

  • snoww

    6

  • Android_Halwa

    4

  • TrollBait

    3

Pee aguthaledhu. Okka daggara cases inka flat kaledhu. Daani gurunchi vadilesi appudey travel gurunchi enduku

Link to comment
Share on other sites

2 hours ago, snoww said:

Aa lopu Air India profits loki vachesthadi evacuation flights income tho. Super plan. 

 

Ledhu dude... Air India gonecase

Link to comment
Share on other sites

2 hours ago, JambaKrantu said:

I want to go at the end of july if possible. 

July kashtam anukunta unless you want to go in evacuation flight and stay in 14 days quarantine

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...