Jump to content

పేకాట ఆడుతూ పట్టుబడిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి


Hydrockers

Recommended Posts

టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పరిగి ఎస్‌ఐ శ్రీనివాసులు నేతృత్వంలో ఆదివారం మండల వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించి, ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేశారు. కొడిగెనహళ్లి శివారులోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కొడిగెనహళ్లికి చెందిన రామాంజినేయులు, జయరాం, బాబాఫకృద్దీన్‌లను అరెస్టు చేసి, వారి వద్ద రూ.1450 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో టీడీపీ ఎంపీటీసీ–1 అభ్యర్థి ఎల్‌.రామాంజినేయులు ఉన్నారు.

శాసనకోటలో మరో ఐదుగురు అరెస్ట్‌
శాసనకోట గ్రామ శివారులోని పేకాట స్థావరంపై దాడులు నిర్వహించామని ఎస్‌ఐ తెలిపారు. కృష్ణమూర్తి, నరసింహప్ప, సంజీవప్ప, నరసింహప్ప, నారాయణప్ప అనే ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి, వారి వద్ద రూ.1370 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు

Link to comment
Share on other sites

hindupur ku 20 km distance ante, balayya ganiki vote vesi, veyinchina chillar edhava karyakarthalu untaru, chillar dommari gallu 

Link to comment
Share on other sites

5 minutes ago, ticket said:

TDP mptc candidate aaa....e sakshit  jagan ane babai murderer ani sambosite bagundedi...

Em adu tdp candidate kadu antava

Last month MLC dorikadu adu tdp vadu kadu antava

Endi kaka ee chillara eshalu inko 1 month agite goa open avvudi

Inko 2 or 3 months iathe srilanka vellochu

Mari intha chillara eshalu endi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...