Jump to content

To-Let Boards in Hyderabad


Anta Assamey

Recommended Posts

1 minute ago, Android_Halwa said:

Ie weekend intlo ne vunta kaka, jara free time vuntadi...apudu nuvu emanavo kastha decide chesi, ardam chesukuni...apudu respond aitha..!!! Time taking vyaharam lekka vundi...

ellu elli phulka la to muchatlu pettu

Link to comment
Share on other sites

5 minutes ago, Hydrockers said:

Ma.township lo anni full 

No single tolet board 

 

Anthata atlane vundi ustad...emi kaali kaledu..

kukatpally, SR Nagar, Malaysian Twonship, iga jara Andhra population vunna kada, poragallu, WFH chese batches kaali chesi poinaru..

deenike rentals tagipoinayi, kirayi tagginayi ani lolli...

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Anthata atlane vundi ustad...emi kaali kaledu..

kukatpally, SR Nagar, Malaysian Twonship, iga jara Andhra population vunna kada, poragallu, WFH chese batches kaali chesi poinaru..

deenike rentals tagipoinayi, kirayi tagginayi ani lolli...

Ma side penchude kani tagginche prasakte ledu ga

Link to comment
Share on other sites

6 hours ago, Hydrockers said:

250 varaku villa lu 150 daka individual houses 

Oka 2 or 3 khali unnai vatiki tolet boards pettatle.owners 

Depends on areas bro. Not all areas will see this issue. 

Link to comment
Share on other sites

కరోనా దెబ్బ: ఎక్కడ చూసినా To-Let బోర్డులే

కరోనా దెబ్బ: ఎక్కడ చూసినా To-Let బోర్డులే

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు కరోనాకు ముందు.. తర్వాతలా మారాయి. ఇంతకాలం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన అద్దె ఇళ్ల సంబరం.. ఇప్పుడు యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్‌లో భారీగా డిమాండ్‌ ఉండే అద్దె గృహాలు కొవిడ్‌ కారణంగా To-Let బోర్డులతో దర్శనమిస్తున్నాయి. నాడు విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం నగరాలకు వచ్చే వారి సంఖ్య భారీగా ఉండటంతో యజమానులు అద్దె ధరలు అమాంతం పెంచేశారు. ఇటీవల గత మూడు నెలలుగా సరైన అద్దెలు లేక అవస్థలు పడుతున్నారు.

హైదరాబాద్‌లో సొంతిల్లు పేదవాడికి ఊహకు అందని అద్భుతం. సొంతిల్లు ఉంటే అద్దెలతోనే బతికేయొచ్చన్నది కరోనాకు ముందున్న పరిస్థితులు. జీవన చక్రం ఒక్కసారిగా తలకిందులైంది. నాడు ఒక్క గది కావాలన్నా, రూ.4 నుంచి రూ.5 వేలు, సింగిల్‌ బెడ్‌ రూం రూ.5 నుంచి రూ.10వేలు, డబుల్‌ బెడ్‌ రూం. రూ.10 నుంచి రూ.20వేలు పలికాయి. నగరంలో అద్దెకు ఇళ్లు దొరకడం అంటేనే కష్టం. అలాంటిది కరోనా ధాటికి ఈ రంగమూ నష్టాలను మూటగట్టుకుంటోంది. వైరస్‌ వ్యాప్తితో పాటు, ఉపాధి, వ్యాపార అవకాశాలు కోల్పోయి, అత్యధికమంది ఇంటి బాటపడుతున్నారు. ఇప్పుడు సగం ధరలకు అద్దెకు ఇస్తామన్నా, వచ్చే వారు లేక ఇళ్లముందు To-Let బోర్డులు వేలాడుతున్నాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చిన వాళ్లు ఇళ్లు ఖాళీ చేయడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు, నాలుగు నెలలుగా అద్దెలు లేక భవనాల నిర్వహణ, పన్నులు చెల్లించడం భారమవుతోంది. నగరంలో అత్యధిక డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లోనూ పరిస్థితి తీసికట్టుగా మారింది. సామాన్యుల నుంచి, పలు వ్యాపార సముదాయాల వరకూ ఉపాధి కోల్పోయి ఇళ్లు, కార్యాలయాలు ఖాళీ చేస్తున్నారు.

Link to comment
Share on other sites

2021 mid june varaku corona vundochu india lo elaney situation continue ayithey

hyd. ,b’lore lo chalaa software companies WFH echaayi so situation chill ayyevaraku ee software WFH batch return raaru

so real estate construction & rentals meedha entho kontha impact ayithey vutundhi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...