Jump to content

a small poem by me


dasari4kntr

Recommended Posts

9 hours ago, dasari4kntr said:

ఏ దేశమేగినా ...
ఎందు కాలిడినా ...
ఏ పీఠమెక్కినా .. ఎవ్వరేమనినా ...
పొగడరా .. నీ కుల అహంకారం ...
నిలుపరా .. నీ మతోన్మాదం ...

 

గురజాడ అన్నాడు ఆనాడు ...         (దేశమంటే మట్టి కాదు మనుషులు )
అది గుర్తుపెట్టుకోవద్దు ఏనాడు ..

 

పుట్టింది నీ మట్టిలో .. గీత ,
రూపు కట్టింది జైన భౌద్ధ రాత ..
వేదాలు వెలసిన ధరణి రా ...
కానీ నేడు మతోన్మాదుల కొలువురా ..

 

ఏ పూర్వ పుణ్యమో ... ఏ యాగ ఫలమో అని ...
నీ కులాన్ని కీర్తించరా ..  

ఏ మంచి పూలని ప్రేమించినావో ...
నువ్వు పుట్టిన నీ మతం .. నిన్ను ఇతర మతాలని ద్వేషించమంటుంది ...

 

లేదురా ఇటువంటి భూదేవి యెందు ..
లేదురా మన పాటి పౌరులింకెందు ...


 

 

(thanks to Rayaprolu Subbarao )

 

Nice one.. original rasindi Mr.Rayaprolu ? 

Link to comment
Share on other sites

9 hours ago, dasari4kntr said:

ఏ దేశమేగినా ...
ఎందు కాలిడినా ...
ఏ పీఠమెక్కినా .. ఎవ్వరేమనినా ...
పొగడరా .. నీ కుల అహంకారం ...
నిలుపరా .. నీ మతోన్మాదం ...

 

గురజాడ అన్నాడు ఆనాడు ...         (దేశమంటే మట్టి కాదు మనుషులు )
అది గుర్తుపెట్టుకోవద్దు ఏనాడు ..

 

పుట్టింది నీ మట్టిలో .. గీత ,
రూపు కట్టింది జైన భౌద్ధ రాత ..
వేదాలు వెలసిన ధరణి రా ...
కానీ నేడు మతోన్మాదుల కొలువురా ..

 

ఏ పూర్వ పుణ్యమో ... ఏ యాగ ఫలమో అని ...
నీ కులాన్ని కీర్తించరా ..  

ఏ మంచి పూలని ప్రేమించినావో ...
నువ్వు పుట్టిన నీ మతం .. నిన్ను ఇతర మతాలని ద్వేషించమంటుంది ...

 

లేదురా ఇటువంటి భూదేవి యెందు ..
లేదురా మన పాటి పౌరులింకెందు ...


 

 

(thanks to Rayaprolu Subbarao )

 

Good one @dasari4kntr kavi Garu. Ee dB lo మీరు చేస్తున్న సాహితి సేవకు జోహార్లు. Keep posting more. Thx

  • Thanks 1
Link to comment
Share on other sites

Rayaprolu garu great writer 🙏 subdaraiah park pakkana library untadhi ... dhantlo rayaprolu gari books untayi ... paper muttukunte chinigipoyenthaga jeernadhasha lo untayi .. andhuke books intiki ivvaru... kani Aa book chadhuvuthunte deshabhakthi ante ento telusthadhi

Ed8bmTeU8AEbmuQ?format=jpg&name=large

Link to comment
Share on other sites

On 7/27/2020 at 8:04 AM, cosmopolitan said:

 

@Spartan kudirithe appreciate cheyi.. or emaina thapulu unte constructive criticism cheyi.. anthe kani endhuku ee comedy..

andulo comedy emanipinchidi vayya...   @cosmopolitan   Power Star movie gitla chusinava endi....

  • Haha 2
Link to comment
Share on other sites

On 7/27/2020 at 11:04 AM, cosmopolitan said:

 

@Spartan kudirithe appreciate cheyi.. or emaina thapulu unte constructive criticism cheyi.. anthe kani endhuku ee comedy..

lite bro...

raka rakaala manushulu vuntaru prapamcham lo....its ok..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...