Jump to content

"“అల్లు Jana Rajyam" rgv next film


chintumintu1

Recommended Posts

‘తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీ తో ప్లాన్‌ల అల్లుడులో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ  పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు. అందరితో తనని ‘ఆహా’ అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే  మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే  ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ ‘అల్లు’’’ అంటూ  వ‌ర్మ తెలిపారు. ఈ చిత్రంలో ఆర‌వింద్‌, చిర్రంజీవి, ప్ర‌వ‌న్ క‌ల్యాణ్‌, ఆర్జున్‌, శీరీష్‌, కె.ఆర్‌.చ‌ర‌ణ్‌, ఎన్‌.బీబు త‌దిత‌ర పాత్ర‌లుంటాయ‌ని కూడా వ‌ర్మ తెలిపారు. 

Link to comment
Share on other sites

1 hour ago, pahelwan said:

Monna anavasaramga mike mundu vachi kelukunnadu vadini inka vadu vadulutada

Rgv formula very little investment --> huge ROI

Paisa ads ki karchupettakarledu

Link to comment
Share on other sites

Picha janalu vunnantha varaku veedu ilanti sollu cinemalu teesi money sampadistadu..vadu eam kothaga chupinchadu..nuvvu nenu matladukunede teestadu..adi chudatsm avasarama...veedu naked ani teesu marketing chesukunnadu, real ga chuste ullu movies much better than naked..naked lo eam ledu hype tappa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...