Jump to content

SP Balasubrahmanyam Ika leru - 25 SEP 2020 1:04 PM Breathed his last


Kool_SRG

Recommended Posts

In a video recording from the hospital, the singer said he was fine and will be discharged in two days.

SPB_1200%20%281%29.jpg?itok=DDzOwAGL

 

Seventy-four-year-old Indian playback singer SP Balasubrahmanyam, who has tested positive for the novel coronavirus was admitted to the MGM Healthcare hosptal in Chennai on Wednesday morning. The singer who has won multiple national awards and sung 40,000 songs in 16 languages, put out a video from his hospital bed clarifying that he is on the track to recovery and said that he will be discharged in two days.

 

 

In a Facebook live he did on Wednesday, the singer stated that the only symptom he had was a cold. However, over the last three days he had chest congestion and fever.

"Last two to three days I have been having a little discomfort. Discomfort means little chest congestion, which for a singer is nonsense. Phlegm forming and then cold and on and off fever. These three things, otherwise no problem. But I didn't want to take it easy, so I went to the hospital and checked. So they said it was just a mild, mild, mild, very mild positive of corona. They said you can stay home and self quarantine yourself. But I didn't want to do that. It is very tough in the place with all the family. They are very concerned, they can't leave you alone. So I got admitted to the hospital," the singer stated.

He, however, went on to say that his condition should not be a cause of any concern for his well wishers and fans. He further requested that people avoid calling him as he is required to take rest.

 

"All my friends are here, they are taking good care of me, I am in good hands.  And I have good health. Nobody has to worry about this one. So please don't bother to call me to find out how I am," he requested. "I am perfectly alright except the cold and fever. Fever has also subsided. In two days, I will be discharged and I will be home. Thanks for the concern. Lot of people have been calling me. I couldn't attend all the calls. I have come here mostly to take rest so there won't be any disturbance to me and to take medication. Don't bother calling me. I am fine, I will be fine," he concluded.

The singer was in a black shirt and wearing his glasses while recording the video. As soon as he posted it, he got a multitude of replies wishing him good health and a quick recovery.

During the lockdown period, he had composed and sung a song to promote awareness on corona virus. 

  • Sad 1
Link to comment
Share on other sites

ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్

ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్

నెలలు గడుస్తున్నా  ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు...! కొన్ని దేశాల్లో కేసులు వేగంగా విస్తరిస్తుంటే...మరికొన్ని దేశాల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంది..! ఆర్ధిక వ్యవస్థలను కాపాడుకోవడానికి లాక్‌డౌన్ నిబంధలను సడలించడంతో చాలా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. మరో రెండు నెలల పాటు కేసులు ఊహించని స్థాయిలో ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇక తెలుగు  రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాల్లో సెలబ్రిటీలు ఇప్పుడు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే దర్శకులు రాజమౌళి, తేజ అలాగే మరి కొందరు నటులకి కరోనా సోకింది. టాలీవుడ్ నిర్మాత పోకూరి రామా రావు కరోనా బారిన పడి మరణించారు కూడా. నిన్నటికి నిన్న సింగర్ స్మితకు కరోనా సోకింది. ఇక తాజాగా లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను చెన్నైలోని చులైమెడు ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

‘బాలూ త్వరగా లేచిరా..నీకోసం ఎదురుచూస్తున్నా’...ఇళయరాజా భావోద్వేగం

SP Balasubramanyam Health Update | ‘బాలూ త్వరగా లేచిరా...నీకోసం వేచున్నా...’అంటూ ఇళయరాజా బొంగరుబోయిన స్వరంతో పిలుపునిచ్చారు.

‘బాలూ త్వరగా లేచిరా..నీకోసం ఎదురుచూస్తున్నా’...ఇళయరాజా భావోద్వేగం

కోవిడ్ బారినపడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షణిస్తోందన్న కథనాలతో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి లోనయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీబీని ఉద్దేశించి ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘బాలూ త్వరగా లేచిరా...నీకోసం వేచున్నా...’అంటూ ఇళయరాజా బొంగరుబోయిన స్వరంతో పిలుపునిచ్చారు. మన జీవితం సినిమాతో మొదలైనది కాదని...సినిమాతో ముగిసిపోయేదీ కాదని వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య స్నేహ బంధం సినిమాలకు ముందు నిర్వహించిన మ్యూజికల్ కచేరీల కాలం నుంచే మొదలైయ్యిందని గుర్తుచేశారు. సంగీతం ఇద్దరికీ జీవితం, జీవనోపాధి అయ్యిందన్నారు. గాత్రం, సంగీతం ఒకటిచేరినట్లే...మన ఇద్దరి మధ్య స్నేహ బంధం కూడా అలాంటిదేనన్నారు.

 
 
 

‘బాలూ త్వరగా లేచిరా..నీకోసం ఎదురుచూస్తున్నా’...ఇళయరాజా భావోద్వేగం

SP balasubramanyam Health Update | ‘బాలూ త్వరగా లేచిరా...నీకోసం వేచున్నా...’అంటూ ఇళయరాజా బొంగరుబోయిన స్వరంతో పిలుపునిచ్చారు.

 
‘బాలూ త్వరగా లేచిరా..నీకోసం ఎదురుచూస్తున్నా’...ఇళయరాజా భావోద్వేగం
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా(ఫైల్ ఫోటో)
 
  • Share this:
  • byeline-fb.jpg
  • byeline-tw.jpg
  • linedin.jpg
కోవిడ్ బారినపడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షణిస్తోందన్న కథనాలతో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి లోనయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీబీని ఉద్దేశించి ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘బాలూ త్వరగా లేచిరా...నీకోసం వేచున్నా...’అంటూ ఇళయరాజా బొంగరుబోయిన స్వరంతో పిలుపునిచ్చారు. మన జీవితం సినిమాతో మొదలైనది కాదని...సినిమాతో ముగిసిపోయేదీ కాదని వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య స్నేహ బంధం సినిమాలకు ముందు నిర్వహించిన మ్యూజికల్ కచేరీల కాలం నుంచే మొదలైయ్యిందని గుర్తుచేశారు. సంగీతం ఇద్దరికీ జీవితం, జీవనోపాధి అయ్యిందన్నారు. గాత్రం, సంగీతం ఒకటిచేరినట్లే...మన ఇద్దరి మధ్య స్నేహ బంధం కూడా అలాంటిదేనన్నారు.




ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో గొడవలున్నా...మనం ఎప్పటికీ స్నేహితులమేనని...ఆ విషయం మన ఇద్దరికీ తెలుసని ఇళయరాజా పేర్కొన్నారు. నువ్వు తప్పనిసరిగా తిరిగి వస్తావని...తన అంతరాత్మ చెబుతోందని, అది నిజంకావాలని దేవుణ్ని తాను ప్రార్థిస్తున్నట్లు ఇళయరాజా తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇళయరాజా వీడియో సందేశాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...