snoww Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 చంద్రబాబు లైవ్‌లో ఉండగా దేవాన్ష్ ఎంట్రీ.. ఇంతలో..! ఆంధ్రజ్యోతి నెట్వర్క్ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. భాగ్యనగరంలో ఉంటూనే పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. రెండ్రోజులకోసారి జూమ్‌లో మీడియాతో మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా మూడు రాజధానులు, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రభుత్వంపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల జూమ్‌లో జరిగిన సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సన్నివేశాన్ని గమనించిన టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ఓ వీడియోను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సన్నివేశం ఏమిటి..? ఆ వీడియో వెనుక కథేంటి..? అనేది ఇప్పుడు చూద్దాం. అసలేం జరిగిందంటే.. చంద్రబాబు శుక్రవారం నాడు జూమ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. బాబు మాట్లాడుతుండా ఆయన మనవడు దేవాన్ష్ సడన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే తాతయ్య ఆన్లైన్లో మీడియాతో మాట్లాడుతున్నట్లు తెలుసుకున్న బుడ్డోడు కెమెరా కంటపడకుండా తిన్నగా కింద పాకుతూ పక్కకు జరిగాడు. చంద్రబాబు వెనుకవైపు సెల్ఫ్‌లో బుక్ తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ బుక్ పేరు ‘అక్బర్ బీర్బల్’ కథలు. ఈ వీడియో క్లిప్‌ను కట్ చేసిన తెలుగు తమ్ముళ్లు, అభిమానులు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. నిజంగా లోకేష్ కుమారుడు ఈ వయస్సులో ఇంత క్రమశిక్షణతో మెలుగుతున్నాడంటే నిజంగా గ్రేటే అని అభిమానులు చెప్పుకుంటున్నారు. కామెంట్ల వర్షం.. ఈ వీడియోను కొందరు అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా.. మరి కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘తాతయ్య వీడియో కాన్ఫరెన్సులో ఉన్నారు అని అర్ధం అయ్యి ఆ వీడియోలో కనపడి డిస్టర్భ్ చెయ్యకూడదని తను కనపడకుండా ఉండడానికి కింద పాక్కుంటూ వెళ్ళి తనకు కావలిసిన పుస్తకం తీసుకుని వెళ్ళిపోతున్నాడు దేవాన్ష్. ఈ వయసుకే ఇంత పరిపక్వత అంటే మామూలు విషయం కాదు’ అని టీడీపీ వీరాభిమాని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ఇలా పలువురు అభిమానులు కామెంట్లు, షేర్లు, లైక్‌ల వర్షం కురిపించారు. Quote Link to comment Share on other sites More sharing options...
JambaKrantu Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 We want this ABN AndhraJyothy elevations man.. Remember Lokesh's Davos trip elevations.. ata, ata ani... 2 Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 4 minutes ago, JambaKrantu said: We want this ABN AndhraJyothy elevations man.. Remember Lokesh's Davos trip elevations.. ata, ata ani... Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 vu.. we want that video antunna devansh fans @nag_mama @futureofandhra 2 Quote Link to comment Share on other sites More sharing options...
Heroin Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 2 minutes ago, Heroin said: jaffa spotted @Silveradotwo ankul 😀 Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 Thank me pulkas Quote Link to comment Share on other sites More sharing options...
jaijava Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 article ni balio rasinattunnadu Quote Link to comment Share on other sites More sharing options...
Silveradotwo Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 10 minutes ago, ChinnaBhasha said: jaffa spotted @Silveradotwo ankul 😀 Let her have fun ,she is missing a logic that he is balio grandson😂 Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 1 minute ago, Silveradotwo said: Let her have fun ,she is missing a logic that he is balio grandson😂 Quote Link to comment Share on other sites More sharing options...
Silveradotwo Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 12 minutes ago, ChinnaBhasha said: Dedicated to heroin Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 6 years anta buddodi age..parledhu... He didn't disturb... Quote Link to comment Share on other sites More sharing options...
Amy99 Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 2 hours ago, ChinnaBhasha said: Thank me pulkas Awww... Smart cutie pie Quote Link to comment Share on other sites More sharing options...
Silveradotwo Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 3 minutes ago, Amy99 said: Awww... Smart cutie pie Hi corona tagindha.. Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted August 15, 2020 Report Share Posted August 15, 2020 3 minutes ago, Amy99 said: Awww... Smart cutie pie ma brahmani genes ochuntay Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.