Jump to content

Amaravati Graphics anna valla kosam

Somedude

Recommended Posts

1
అమరావతి తొలిదశ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పనులను రూ. 51,687 కోట్లతో మొదలు
62 ప్రాజెక్టుల అంచనా విలువ రూ. 52,837 కోట్లు
గ్రవుండ్ అయ్యింది రూ. 41,678 కోట్లు
..........................................................
2
అమరావతిలో ఇప్పటికే మొదలైన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లు :
320 కి.మీ రోడ్లు
45 బ్రిడ్జిలు
380 కి.మీ స్టార్మ్ వాటర్ డ్రైన్
77 కి.మీ పవర్ డక్ట్
97 కి.మీ సీవరేజ్ పనులు
..........................................................
3
సెక్రటేరియట్ కాంప్లెక్స్ :
6 బిల్డింగులు
45 ఎకరాల విస్తీర్ణం
6.20 లక్షల చ.అడుగులు
జి ప్లస్ 7 -ఫైల్ ఫౌండేషన్
రూ.526 కోట్ల ఖర్చు
2016 ఏప్రిల్ 25న ప్రారంభం
నాలుగేళ్లుగా ఇక్కడే 33 శాఖలకు సంబంధించి, 10వేల ఉద్యోగుల విధి నిర్వహణ చేస్తున్నారు
..........................................................
4
హైకోర్టు :
8 ఎకరాల విస్తీర్ణం
2.52 లక్షల చ.అడుగులు
రూ.176 కోట్ల ఖర్చు
23 కోర్టు హాళ్లు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ 03.03. 2019న ప్రారంభించారు.
2 రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు.
హైకోర్టు ఏడాదిన్నరగా ఇక్కడే నడుస్తోంది
..........................................................
5
రాజ్ భవన్ :
విజయవాడలో ఉంది
60 వేల చ.అ విస్తీర్ణంలో ఉంది.
..........................................................
6
అసెంబ్లీ, కౌన్సిల్ :
శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఇక్కడే 2017 మార్చి నుంచి జరుగుతున్నాయి.
1.2లక్షల చ.అ. విస్తీర్ణంలో భవనాలు నిర్మించారు
..........................................................
7
కమాండ్ కంట్రోల్ రూమ్ :
రూ.58 కోట్లతో నిర్మాణం
రాష్ట్రంలో నలు మూలలకు అనుసంధానం
85 మంది కూర్చుని పని చేసే వీలు
24 గంటల కాల్ సెంటర్
..........................................................
8
రూ.3,449 కోట్లతో ప్రభుత్వ హవుసింగ్ కాంప్లెక్స్ నిర్మాణం :
గత ప్రభుత్వ హయాంలోనే రూ. 1,229 కోట్లు ఖర్చు
ఇంకా రూ.2,150 కోట్లు ఖర్చు చేస్తే 186 భవనాలు పూర్తవుతాయి.
3,883 ప్లాట్లు సిద్ధం అవుతాయి.
..........................................................
9
గెజిటెడ్ అధికారులు టైప్ 1 భవనాలు :
4 టవర్లు
5.5 ఎకరాల విస్తీర్ణం
384 యూనిట్లు
9.62 లక్షల చ.అడుగులు
65% పూర్తి
..........................................................
10
గెజిటెడ్ అధికారులు టైప్ 2 భవనాలు :
4టవర్లు
6 ఎకరాల విస్తీర్ణం
336 యూనిట్లు
7.4లక్షల చ.అడుగులు
65% పూర్తి
..........................................................
11
ఆలిండియా సర్వీస్ అధికారుల భవనాలు :
6 టవర్లు
6 ఎకరాల విస్తీర్ణం
144 యూనిట్లు
7.23 లక్షల చ.అడుగులు
67% పూర్తి
..........................................................
..........................................................
13
ముఖ్య కార్యదర్శుల భవనాలు :
25 భవనాలు
కనస్ట్రక్షన్ ఏరియా : 1.37 లక్షల చ.అడుగులు
..........................................................
14
కార్యదర్శుల భవనాలు :
90 భవనాలు
కనస్ట్రక్షన్ ఏరియా : 3.92 లక్షల చ.అడుగులు
..........................................................
15
న్యాయమూర్తుల భవనాలు :
36 బంగ్లాలు
కనస్ట్రక్షన్ ఏరియా : 2.43 లక్షల చ.అడుగులు
..........................................................
16
మంత్రుల నివాస భవనాలు :
35 బంగ్లాలు
కనస్ట్రక్షన్ ఏరియా : 2.33 లక్షల చ.అడుగులు
..........................................................
17
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవనాలు :
10.48 ఎకరాలు
12 టవర్లు
288 యూనిట్లు
కనస్ట్రక్షన్ ఏరియా : 14.46 లక్షల చ.అడుగులు
67% పనులు పూర్తి
..........................................................
18
ఎన్డీవో హవుసింగ్ కాంప్లెక్స్ లు :
21 టవర్లు
27 ఎకరాల విస్తీర్ణం
1,968 యూనిట్లు
కనస్ట్రక్షన్ ఏరియా : 35.64 లక్షల చ.అడుగులు
46% పనులు పూర్తి
..........................................................
19
4వ తరగతి ఉద్యోగుల గృహ నిర్మాణం :
720 యూనిట్లు
కనస్ట్రక్షన్ ఏరియా : 10.22 లక్షల చ.అడుగులు
59% పనులు పూర్తి
..........................................................
20
ఆర్టీసి బస్టాండ్ లో ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ :
రూ. 75 కోట్లతో నిర్మాణం
4 అంతస్థులు
లక్షా 70వేల చ.అ విస్తీర్ణం
ఇక్కడే 9శాఖలకు ఆశ్రయం
2వేలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు
..........................................................
21
ఏపిఐఐసి భవనం :
మంగళగిరి ఐటి హబ్ లో 12 అంతస్థులు
2లక్షల చదరపు అడుగులు
రూ.110 కోట్లతో బిల్డింగ్ నిర్మాణం
..........................................................
22
పోలీస్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ లు :
5 ఎకరాల్లో
4 అంతస్తుల్లో
లక్షా 10 వేల చ. అడుగుల్లో
రూ.40 కోట్లతో నిర్మాణం.
సిఐడి, పోలీస్ రిక్రూట్ మెంట్ ఆఫీసులు ఇక్కడే
..........................................................
23
త్రినేత్ర భవన్ :
రూ. 19 కోట్లతో
6 అంతస్థుల్లో
65 వేల చ.అడుగుల్లో నిర్మాణం
600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
..........................................................
24
విద్యుత్ సౌధ :
11 ఎకరాల్లో
5 అంతస్థుల్లో
రూ.48 కోట్లతో అధునాతనంగా నిర్మాణం.
లక్ష చ.అ విస్తీర్ణం.
2500మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్
ఏపి జెన్కో, ట్రాన్స్ కో, లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇక్కడే ఉంది.
..........................................................
25
ఆర్ అండ్ బి భవనం :
రూ.101 కోట్లతో
2.8 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం
800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు
ప్రి కాస్టింగ్ టెక్నాలజితో నిర్మాణం
..........................................................
26
సిఆర్డిఏ భవనం :
7 అంతస్థులు
2,04,820 చ. అ విస్తీర్ణం
రూ.44 కోట్లు ఖర్చు
52% పూర్తి
..........................................................
27
గొల్లపూడి ఎండోమెంట్స్ భవనం :
30వేల చదరపు అడుగుల విస్తీర్ణం
1 అంతస్థు
రూ.4.5 కోట్లు ఖర్చు
..........................................................
28
అమరావతిలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి :
రూ.242 కోట్లతో 6 గ్రామాలను కలిపే 18 కి.మీ సీడ్ కేపిటల్ యాక్సిస్ రోడ్ పూర్తి
7 సబ్ ఆర్టియల్ రోడ్ల పనులు పూర్తి
34 రోడ్ల నిర్మాణం జరిగింది.
..........................................................
29
మంగళగిరి వద్ద ఎయిమ్స్ :
రూ1,618 కోట్లతో
193 ఎకరాల్లో నిర్మాణం
960 పడకల వైద్యశాల
కేంద్రమంత్రి జెపి నడ్డా శంకుస్థాపన చేశారు
..........................................................
30
మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు :
ఇండో యూకె ఆసుపత్రులు
ఎయిమ్స్
బసవ తారకం కేన్సర్ హాస్పటల్
హైదరాబాద్ ఐ ఇనిస్టిట్యూట్.
బిఆర్ షెట్టి హాస్పటల్ కు స్థలాల కేటాయింపు
..........................................................
31
అత్యున్నత విద్యా సంస్థలు :
విట్ యూనివర్సిటీ, ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ
3500మంది విద్యార్ధులతో ప్రారంభం
అమృత్ యూనివర్సిటి
నిడ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్)
ఎక్స్ ఎల్ ఆర్ ఐ
నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కి స్థలాల కేటాయింపు
మూడింటి పనులు ప్రారంభం.
..........................................................
32
వెంకటేశ్వర స్వామి దేవాలయం :
టిటిడి ద్వారా 25 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన
( నిలిపేశారు)
..........................................................
33
హవుసింగ్ :
హ్యాపి నెస్ట్ ప్రాజెక్టు 2 ఫేజ్ లలో
ఫస్ట్ ఇన్ ఫస్ట్ బేసిస్ లో 1,200 ప్లాట్లు
రూ. 658కోట్ల వ్యయంతో నిర్మాణం.
..........................................................
34
పేదలకు ఇళ్లు :
45ఎకరాల విస్తీర్ణంలో
8ప్రాంతాల్లో
5,024 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం
ఏపి టిడ్కో ద్వారా నిర్మాణం
  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Other than those there were some infrastructural developmental activities like - under ground driange, telephone and electrical cabling and etc.

  • Haha 1
Link to comment
Share on other sites

12 minutes ago, LadiesTailor said:

What will happens to all those buildings ? Last year vellinappudu choosa... 

ee building ayina evadu use cheyyakapothe padupadutundi... all this money will go to drain.

Govt on the other hand will spend more money at a different place and future Govts will put that money to drain.

Link to comment
Share on other sites

12 minutes ago, AndhraneedSCS said:

ee building ayina evadu use cheyyakapothe padupadutundi... all this money will go to drain.

Govt on the other hand will spend more money at a different place and future Govts will put that money to drain.

Yeah hope they have plans to use them for other purpose... aa NGO quarters employees lekapote evvadu occupy chestadu ? 

Link to comment
Share on other sites

8 minutes ago, LadiesTailor said:

Yeah hope they have plans to use them for other purpose... aa NGO quarters employees lekapote evvadu occupy chestadu ? 

Malanti peddholliki istademo jagananna:giggle:

Link to comment
Share on other sites

All the buildings in amaravathi don't even cover 300 acres ..600 acres with boundary wall . Asalu 33000 acres endhuku for administration ? 

Return the empty land and compensate the farmers whose lands are already used up

Link to comment
Share on other sites

6 minutes ago, AndhraneedSCS said:

Oka sari Capital form ayyaka land acquire cheyyali ante chala kastam. 

Idi matrame kaadu. They gave lands to people who lost their lands for Airport expansion. 

Overall ga, Govt is getting only 8,000 acres (after excluding all infrastructure (Roads, Drains,...), Land distributed to farmers,...)

I think they should continue having that land bank for future use as that will help a lot in future. Ippudu malli 600 acres tho saripettukunte repu they have to spend a lot even for a single acre as the remaining land increases in value

Airport land vallaki nyayam cheyali , no doubt about it .

8000 acres land kosam why are they *** spending 60000 crores of government money, it doesn't make sense at all .   Complete ga acquire chesina , it would have cost maximum 30000 crores even by highest estimates 

My question is why is capital and development related at all ? 

If you want to create asset for future generations , vizag is far better suited right ? 

Link to comment
Share on other sites

21 minutes ago, Bodi_lafangi said:

Naadi kuda vizag, but I don't want hear capital, pls save Amaravati vaalla kannellathoo vyaparam vaddu ra bhai...

Ippudu inka Only Amaravati ani Jaggad ante Vizag, Kurnool vaallu Gola chestaru Anna... CB N ki elago, veediki alane mundu Nuyyi, venaka Goyyi... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...