Jump to content

Bodi ni em ina antey khabardar


snoww

Recommended Posts

సీఎంను ప్రశ్నిస్తే మోదీని లాగుతారా

09242020020420n68.jpg

 

ఇతర మతాల ఆచారాలను గౌరవించరా?

అడిగితే హేళన చేయడం ఏమిటి?: బాబు

డిక్లరేషన్‌ డిమాండ్‌తో నిరసనలు

 ఇక్కడ రంకెలు వేస్తారు... అక్కడికెళ్లి కాళ్లపై పడతారు

నంద్యాల నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

 

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): తిరుమల ఆలయ సంప్రదాయాలను ఎందుకు పాటించరని సీఎం జగన్‌ను ప్రశ్నిస్తే అందులోకి ప్రధాని మోదీని లాగడమేంటని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘తిరుమల ఆలయ సంప్రదాయాల ప్రకారం శ్రీవారికి పట్టువస్త్రాలు ఇచ్చేవారు సతీసమేతంగా రావాలి. ఇదే విషయాన్ని కొందరు అడిగారు. దానికి సమాధానం చెప్పకుండా ప్రధాని మోదీని సతీ సమేతంగా రమ్మని చెప్పండని కొందరు మంత్రులు సవాళ్లు విసురుతున్నారు. ఇక్కడ జరుగుతున్న చర్చకు... ప్రధానికి సంబంధం ఉందా? ఇక్కడ రంకెలు వేస్తారు... అక్కడకు వెళ్లి కాళ్లపై పడతారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...