Jump to content

దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా


DaatarBabu

Recommended Posts

హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కరోనా బారిన పడ్డారు. ఆమె వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో ఏపీ బీజేపీ చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో పురంధేశ్వరి చురుగ్గా పాల్గొన్నట్లు సమాచారం.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి ఎన్నికైన తర్వాత ఆమె తన స్వగ్రామంలోనే ఉన్నారు. అయితే పార్టీ పదవి ఇచ్చిన నేపథ్యంలో ఆమెను అభినందించడానికి నాయకులు, అనేకమంది కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి పురంధేశ్వరిని కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ఢిల్లీ వెళ్లి వచ్చారు. అనారోగ్యంగా ఉండడంతో ఆమె పరీక్షలు చేయించుకోగా పాజిటీవ్ వచ్చింది. దీంతో వెంటనే ఆమె హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియవచ్చింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.09302020110559n14.jpg

Link to comment
Share on other sites

5 minutes ago, csrcsr said:

Hoping her speedy recovery

Is her name 

Purandheshwari or Purandhareshwari

పురంధేశ్వరి or పురంధరేశ్వరి ? 

I thought it was పురంధరేశ్వరి

Link to comment
Share on other sites

4 minutes ago, quickgun_murugun said:

Is her name 

Purandheshwari or Purandhareshwari

పురంధేశ్వరి or పురంధరేశ్వరి ? 

I thought it was పురంధరేశ్వరి

పురంధరేశ్వరి

Link to comment
Share on other sites

2 minutes ago, quickgun_murugun said:

Is her name 

Purandheshwari or Purandhareshwari

పురంధేశ్వరి or పురంధరేశ్వరి ? 

I thought it was పురంధరేశ్వరి

Former is correct not later  quickgun_murugun

 

Daggubati Purandeswari Speech at NTR Biopic Audio Launch, Nandamuri  Balakrishna, Krish | Telugu Events - Tollywood - Xappie

Link to comment
Share on other sites

4 minutes ago, quickgun_murugun said:

aah Great andhra emayina reference ah :giggle:

https://web.archive.org/web/20100617101239/http://www.daggubati.in/

 

Name: Smt. D. Purandeswari
Father: Late Dr. N.T. Rama Rao
Mother: Late Mrs. N. Basava Rama Tarakam
Date of Birth: 22 April 1959
Place of Birth: Chennai (Tamil Nadu)
Spouse: Dr. D. Venkateswara Rao
Date of Marriage: 9 May 1979
Children: Nivedita and Hiteshchenchuram
Education:
School: Sacred Heart High School, Church Park, Chennai
College: P.U.C., Ethiraj College.
B.A. (Litt), SIET College, Chennai.
Diploma in Gemology, Gemological Inst. of India, Mumbai.
Institute: Establised Hyderabad Institute of Gem and Jewellery

 

 

 

 

 

 

 

 

 

 

 

6 Daggubati Purandeswari Commerce and Industry 53 Lok Sabha, Visakhapatnam Andhra Pradesh INC

 

 

Smt. Daggubati Purandeswari
Minister of State for Human Resource Development (Higher Education)
Govt. of India

 

 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...