10tv Posted October 15, 2020 Report Share Posted October 15, 2020 మెగా మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి ధరమ్ తేజ్ కథల ఎంపిక విషయంలో సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ, నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ సుప్రీం హీరోగా ఎదిగాడు. నేడు (అక్టోబర్ 15) సాయి తేజ్ పుట్టినరోజు. https://10tv.in/megastar-chiranjeevi-birthday-wishes-to-sai-dharam-tej/ Quote Link to comment Share on other sites More sharing options...
sonych Posted October 19, 2020 Report Share Posted October 19, 2020 మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ హీరోలుగా పరిచయమయ్యారు. ఈ కోవలోనే చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఎక్కడో క్రికెట్ ఆడుకుంటున్న తేజ్ ను వైవిఎస్ చౌదరి చూసి ఈ కుర్రాడు తన సినిమాకు బాగుంటాడు అని పిలిపించి రేయ్ సినిమా చేస్తావా అని అడగడం, ఆ తర్వాత అతనే చిరు మేనల్లుడు అని తెలియడం జరిగాయి. అయితే అనుకోకుండా చౌదరి గారి రేయ్ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా షూటింగ్ సజావుగా జరగలేదు. అయితే రేయ్ కంటే ముందే పిల్లా నువ్వు లేని జీవితం విడుదలైంది. అది కూడా తన మంచికే అయింది. ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.