Jump to content

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం


snoww

Recommended Posts

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

29 Nov, 2020 11:05 IST|Sakshi

texas.jpg?itok=zlDcEpwo ఫైల్‌ ఫోటో

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణపేట జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి, లక్ష్మి దంపతులకు మౌనిక, భరత్‌లు ఇద్దరు సంతానం. వారి పిల్లలు ఇద్దరు టెక్సాస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. నాలుగు నెలల క్రితం భార్యా భర్తలిద్దరు కొడుకు, కూతురు వద్దకు వెళ్లారు. శనివారం బందువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.  చదవండి: (కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!)

03.jpg
ఈ ప్రమాదంలో భార్యా భర్తలతో పాటు కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కూతురు మౌనిక తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థతి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా నరసింహారెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా హైదరాబాద్ డిపో -1లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వచ్చే నెల రిటైర్మెంట్‌ పొందాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో నరసింహారెడ్డి స్వగ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి
 
 
 
 
 
  • Sad 8
Link to comment
Share on other sites

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు వారు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మహబూబ్‌నగర్‌ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన సాయిప్రణీత్‌ లింగమనేని పరిస్థతి విషమంగా ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Link to comment
Share on other sites

Three persons of a family from Narayanpet district in Telangana died in road accident in Texas in the US. Two people who injured in the mishap are undergoing treatment in a hospital. The family hails from Peddachinthakunta village of Marikal mandal of Narayanpet district. Getting into details, G Narayana Reddy who works as a conductor at Hyderabad depot-1 had gone to the US along with his wife Lakshmi to visit his son Bharat Kumar and daughter-in-law Mounika Reddy who were working as software engineers. Bharat Reddy along with his family and a friend, Sai Praneeth Reddy was going to his relatives' home to attend a function when they met with the accident. Narayana Reddy, Lakshmi and their son Bharat were dead on the spot while Mounika and Sai Praneeth suffered severe injuries and were sent to the hospital.

https://www.thehansindia.com/news/cities/hyderabad/3-of-family-from-telangana-dies-in-us-road-accident-659064

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...