r2d2 Posted January 5, 2021 Report Share Posted January 5, 2021 విజయవాడలో బస్టాండ్ సమీపంలో ఉన్న రామాలయంలో సీతమ్మ వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఎలుకలు పడేయడం వలనే విగ్రహం విరిగిపోయిందని సిఐ మాట్లాడిన మాటలకి కౌంటర్ గా యామిని మాట్లాడుతూ యాభై ఏళ్లుగా ఏమీ చేయలేని ఎలుకలు హఠాత్తుగా విగ్రహాన్ని పడగొట్టాయంటే ఖచ్చితంగా అవి నిన్నో మొన్నో మతం మారి ఉంటాయంటూ విమర్శలు కురిపించారు. అలాగే పిల్లుల అండ చూసుకునే ఇలా చేసి ఉంటాయంటూ సాదినేని యామిని ఎలుకలు పడేయటం వల్ల విగ్రహం విరిగిపోయింది అన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అలాగే నారాయణ చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడిన సాదినేని యామిని చైనాకి ఊడిగం చేస్తూ హైందవాన్ని మాత్రమే చులకన చేసి నాశనం చేసే నారాయణ గారు మీరు ఇంకా ఇలా పేట్రేగి వాగే ఆ నోరు పనిచేస్తుంది అంటే అది మా దేవుడు బిక్ష. హిందూ దేవుళ్లను బొమ్మ గిమ్మా అంటే పళ్ళు రాలగొడతారు హిందువులు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఏదైనా ఒక రాజకీయ నాయకుడి విగ్రహం జోలికి వెళ్తే.. అట్టుడికిపోయే ఏపీలో దేవతా మూర్తుల విధ్వంసం కొనసాగుతున్నప్పటికీ.. ఎవరూ స్పందించట్లేదని చేవలేని చేతగాని చచ్చిపోయిన హిందూ సమాజం ఏపీలో ఉందా అనే పరిస్థితులు దాపురించాయని అన్నారు Quote Link to comment Share on other sites More sharing options...
kidney Posted January 5, 2021 Report Share Posted January 5, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post nag_mama Posted January 5, 2021 Popular Post Report Share Posted January 5, 2021 1 8 Quote Link to comment Share on other sites More sharing options...
Sachin200 Posted January 5, 2021 Report Share Posted January 5, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
chandrabhai7 Posted January 5, 2021 Report Share Posted January 5, 2021 1 hour ago, nag_mama said: Idemundi le papam CBN gadu unnapudu chinna pillalni kooda koriki tinesindi https://www.google.com/amp/s/www.ndtv.com/andhra-pradesh-news/baby-dies-allegedly-after-being-bitten-by-rats-in-andhra-hospital-1211239%3famp=1&akamai-rum=off Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted January 5, 2021 Report Share Posted January 5, 2021 1 hour ago, nag_mama said: Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.