Jump to content

అగమ్యం


dasari4kntr

Recommended Posts

1 hour ago, AndhraPickles said:

Ikkada nunchi ee story and thread ni nenu take up chesi.....nee autobiography ni aripinchamantaavaa bro.....🤣

Voddhu mahaprabhoooooo

  • Haha 2
Link to comment
Share on other sites

  • Replies 47
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • dasari4kntr

    19

  • JustChill_Mama

    6

  • AndhraPickles

    4

  • summer27

    3

Top Posters In This Topic

10 hours ago, summer27 said:

Going good continue

 

8 hours ago, Pashuvu said:

Super bro

 

8 hours ago, AndhraPickles said:

Ikkada nunchi ee story and thread ni nenu take up chesi.....nee autobiography ni aripinchamantaavaa bro.....🤣

 

7 hours ago, JustChill_Mama said:

Good going & very interesting story .

thanks

Link to comment
Share on other sites

9 hours ago, AndhraPickles said:

Ikkada nunchi ee story and thread ni nenu take up chesi.....nee autobiography ni aripinchamantaavaa bro.....🤣

ee story oddu kaani...pls focus on Samaja and Odle stories.. :giggle:

  • Upvote 1
Link to comment
Share on other sites

5

 

కొంత సేపటికి తేరుకున్నాడు అవినాష్ … 

 

ఇప్పటి వరకు  జరిగింది కలా ? నిజామా ? అర్థం అవ్వట్లేదు … తనకి చెప్పే వాళ్ళు కూడా లేరు… 

 

శక్తినంతా కూడదీసి లేచి నిల్చున్నాడు...ఆమె జాడ కనిపించలేదు ఎక్కడా…

 

తాను తిరిగి వెళ్లే మార్గం లేదు...ఎలాంటి జనసంచారం లేని చోట ఇర్రుక్కుపోయాడు…

 

అంతలో దూరంగా బ్రిడ్జి పైన రెండు లైట్స్ తన వైపే వస్తున్నాయి…

 

ఎదో కార్ లా వుంది అని అనుకున్నాడు…

 

కొంతసేపటికి ఆ రెండు లైట్స్ మధ్య లో ఇంకొక లైట్ దర్శనమిచ్చింది…అవి దెగ్గరికి వచ్చేకొద్దీ … “దుగ్ దుగ్ దుగ్…” మంటూ శబ్దం ఎక్కవ అవుతుంది... అవి మోటార్ బైక్స్ అని అర్థం గ్రహించాడు  ..

 

ఆ మూడు మోటార్ బైక్స్ తన ముందు ఆగాయి…ఒక మోటార్ బైక్ కి ఒక సైడ్ కార్ కూడా ఉంది .. 

 

ఆ లైట్స్ వెనకాల నుంచి ముగ్గురు ముందుకు వచ్చారు … ఇద్దరు  మగవాళ్ళు ఒక ఆడ మనిషి … 

 

అయోమయం తో చూస్తున్నాడు అవినాష్…వాళ్ళని .. వీళ్ళు  నిజముగా మనుషులేనా … లేదా ఆత్మలా అని… 

 

ముగ్గురూ అమెరికన్ వైట్… లెదర్ జాకెట్స్ , డెనిమ్  జీన్స్, తలా  ఒక  ఆయుధం  ధరించి ఉన్నారు .. ఆడమనిషి చేతిలో బేస్బాల్ బాట్ కూడా వుంది.. 

 

ఇద్దరు మగవాళ్లలో  మొదటి వ్యక్తి సుమారు 45 సంవత్సరాలు , రెండవ వ్యక్తికి సుమారు 35 సంవత్సరాలు ఉండొచ్చు … ఆ ఆడ మనిషికి  40 సంవత్సరాలు  ఉండొచ్చు అని అనుకున్నాడు మనసులో … 

 

వాళ్ళు మనుషులే అని ఒక నిర్దారణ వచ్చాక…”హెల్ప్ హెల్ప్…” అంటూ వాళ్ళ వద్దకి వడి వడిగా వెళ్ళాడు…

 

ఇంతలో ఆ ఇద్దరు మగవాళ్ళు తమ భుజాలకి వేళ్ళాడుతున్న గన్స్ ని అవినాష్ పైకి గురి పెట్టి…”ఎవరు నువ్వు...ఇక్కడేం చేస్తున్నావ్...మోకాళ్ళ పైన కూర్చుని చేతులు పైకి లేపు…”

 

అవినాష్ వెంటనే తన మోకాళ్ళ పై కూలబడి తన రెండు చేతులు పైకి ఎత్తాడు… “నా పేరు అవినాష్ … ఇక్కడికి  దారి తప్పి వచ్చాను …”

 

“నీతో పాటుఎవరైనా ఉన్నారా”..అని అడిగాడు వాళ్లలో ఒకడు..

 

లేదు అన్నట్టు తల ఊపాడు అవినాష్

 

ఆ అడ మనిషి అవినాష్ ని దాటుకుని తన వెనకాల ఉన్న కార్ దెగ్గరికి వెళ్లి పరిశీలిస్తోంది, అవినాష్ బ్యాగ్ ఓపెన్ చేసి  కెమెరా మరియు రీల్స్ ని  గమనించి …  మిగతా ఇద్దరికీ సైగ చేసింది కెమెరా ని చూపిస్తూ … 

 

మిగతా ఇద్దరు … అవినాష్ ని గద్దించి అడుగుతున్నారు .. “నువ్వు జర్నలిస్ట్ వా? “

 

అవినాష్ కాదని తల ఊపుతూ .. ఏదో చెప్ప బోతున్నాడు … 

 

అంతలో 

 

వెనుక నుంచి తన తలా పైన బలంగా బేస్బాల్  బాట్ తో ఒక దెబ్బ పడింది … 

 

స్పృహ తప్పి పడిపోయాడు … 

 

ఆ ముగ్గురు అతనిని బైక్ సైడ్ కార్ లో పడేసి .. తమ తో పాటు తీసుకెళ్లారు … 

 

కొంత సేపటికి నెమ్మదిగి కళ్ళు తెరిచాడు అవినాష్ …. 

 

తను ఒక చిన్నరూమ్ లో వున్నాడు … రూమ్ లో ఒక పక్క జింక కళేబరాలు, చచ్చిన కుందేళ్లు వేలాడదీసి ఉన్నాయి మాంసం కోసం..

 

ఎక్కడ చూసిన పదునైన రంపాలు , పెద్ద పెద్ద కత్తులు , వివిధ రకాల మాంసం కోసే పనిముట్లు , జంతు చర్మాలు, జింక కొమ్ములు,ఒక లైట్, ఒక చిన్న తలుపు … ఇలా ఆ రూమ్ చూడటానికి చాల  భయంకరం గా వుంది slaughter house లా..  

 

ఇంకో పక్క మూల ఏవో తెల్లటి దుస్తులు వేలాడదీసి వున్నాయి ..

 

తన మెడకి చేతులకి ఏవో బరువుగా వేలాడుతున్నాయి…అవి గొలుసులు... ఒక్క సరిగా బిత్తరపోయి వాటి నుంచి విడిపించుకోటానికి గింజుకుంటున్నాడు...   

 

“అవి అంత తేలిగ్గా తెగిపోయే గొలుసులు కాదు”, అని ఎవరో  చెప్పడం  అవినాష్ చెవిన పడింది....

 

ఎదురుగా ఒక 70 సంవత్సరాల అమెరికన్ వైట్ ముసలి వ్యక్తి...కుర్చీ లో కూర్చొని ఉన్నాడు...అతని ఒడిలో తన పెంపుడు పిల్లి..

 

ఆ ముసలి వ్యక్తి మరింత ముందుకు వచ్చి అన్నాడు అవినాష్ తో..

 

“మా దెగ్గరనుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు…”

  • Upvote 1
Link to comment
Share on other sites

i am stopping posting this story here...

but i will finish this story...planning for novel book publish during the summer (in my summer vacation)

i will lift this thread once ...my book is ready...

 

thanks guys...

:)

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, dasari4kntr said:

i am stopping posting this story here...

but i will finish this story...planning for book publish during the summer (in my summer vacation)

i will lift this thread once ...my book is ready...

 

thanks guys...

:)

thouroughly enjoyed reading this story.Thank you so much for this experience 

ayyyooo apestunnara post cheyyam anipistundi okapakka

still

All the best 🙂

  • Thanks 1
Link to comment
Share on other sites

2 minutes ago, quirky said:

thouroughly enjoyed reading this story.Thank you so much for this experience 

ayyyooo apestunnara post cheyyam anipistundi okapakka

still

All the best 🙂

thank you for your words...

its very encouraging...

 

you can find my other stories here...hope you like them too....

 

  • Thanks 1
Link to comment
Share on other sites

1 minute ago, AndhraPickles said:

🙄

Bro..Texas chainsaw and wrong turn kalipi telugu cinema ki script raasthunnaaava...ba....🤣

kaadu bro..aa rendu nenu choodaledhu...

ippudu choosta...

 

btw...this story is about raceism...

Link to comment
Share on other sites

Just now, dasari4kntr said:

kaadu bro..aa rendu nenu choodaledhu...

ippudu choosta...

 

btw...this story is about raceism...

Choodu bro....nee kathaku help avuthundi...

Link to comment
Share on other sites

  • 2 months later...
3 minutes ago, kalaa_pipaasi said:

story bagundi. inthaki novel endhaka vochindi?

avinaash ni capture chesina aa naluguru lo...okadu chachhadu....

inkaa migilina muggurini champi...deyyam story raayali....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...