Jump to content

కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి?


r2d2

Recommended Posts

కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి?: తలసాని

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ పలువురు తెరాస నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యువనేతకు సీఎం పగ్గాల విషయంలో కొన్నాళ్లుగా అంతర్గతంగా జరిగిన ప్రచారం.. గత కొద్దిరోజులుగా బహిరంగంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచారాన్ని సమర్థిస్తూ తాజాగా పలువురు నేతలు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే తప్పేముందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఈ విషయంపై తగిన సమయంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై భాజపా నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో నీళ్లు లేక రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. ప్రస్తుతం రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారన్నారు. కాళేశ్వరంపై మాట్లాడే నైతిక హక్కు భాజపాకు లేదని తలసాని విమర్శించారు

Link to comment
Share on other sites

1 minute ago, pahelwan said:

Slowly leak chestunaru monna etela eroju gee algaddalodu mella Ajay gani pattabhishekam ready aitunaru next term kashtam ankuntunaru gelvudu.

Ee ajay peru enti ktr ki?

Link to comment
Share on other sites

13 minutes ago, Sachin200 said:

Slow ga teesuku vastunaru . Ktr cm ayitey Inka fans  @csrcsr @hyperbole @Assam_Bhayya panadaga 

He is young but not immature or aggressive, balanced, energetic, outspoken or diplomatic as and when needed, capable, even have good experience, he gained good experience handling the party, govt policies, initiatives, activities single handled for the past 6 yrs. . superb in promoting the brand Hyderabad. I can say he is the best Brand Ambassador for Hyderabad intrinsically 🙂

Link to comment
Share on other sites

4 minutes ago, Assam_Bhayya said:

He is young but not immature or aggressive, balanced, energetic, outspoken or diplomatic as and when needed, capable, even have good experience, he gained good experience handling the party, govt policies, initiatives, activities single handled for the past 6 yrs. . superb in promoting the brand Hyderabad. I can say he is the best Brand Ambassador for Hyderabad intrinsically 🙂

Baga matladatadu . Second term vachi baka konchem balupu perigindhi and upto ghmc results .  

Ivanka vachinappudu  Baga handle chesadu .  Evari pedhaga troll cheyaledhu kooda . Sensible speaker , ekkada ela matladali anedhi telusu . Pk , lokesh Ila matladitey definite ga MLA'S ayevaru 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...