Jump to content

తానా ఎన్నికల్లో బ్యాలెట్ల అపహరణ కలకలం.. విద్యార్థులపై కేసు!


Recommended Posts

snoww

ఎన్నికల్లో బ్యాలెట్ల అపహరణ కలకలం.. విద్యార్థులపై కేసు!

05052021102612n63.jpg

 

నేరం రుజువైతే 25 ఏళ్ల వరకు జైలు

 
 

వర్జీనియా, మెరీల్యాండ్: ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో బ్యాలెట్ల అపహరణ కలకలం సృష్టిస్తోంది. వర్జీనియా, మెరీల్యాండ్ రాష్ట్రాల్లో సుమారు 40 మంది విద్యార్థులు ఇలా బ్యాలెట్లను అపహరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో మెరీల్యాండ్ రాష్ట్రంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మెరీల్యాండ్‌లో నమోదైన కేసులులో ప్రముఖంగా నాగ్ నెల్లూరి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. డీసీ కన్వేషన్‌లో నాగ్ నెల్లూరి ట్రేజరర్‌గా కూడా పని చేశారు. నాగ్ నెల్లూరితో పాటు మాజీ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం మాజీ అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ పాత్ర ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న నరేన్ కొడాలి, మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన ప్యానెల్ ఆధ్వర్యంలో ఈ బ్యాలెట్ల అపహరణ జరిగినట్లు సమాచారం. 

 

గత దశబ్దా కాలంగా తానాలో ఆధిపత్యం కనబరుస్తున్న బృందం వారి ఆధిపత్యానికి గండి పడుతుందనే ఉద్దేశంతో అమాయకులైన 40 మందికి పైగా విద్యార్థులను ఉపయోగించుకుని బ్యాలెట్లను అపహరించింది. వీరిలో ఇద్దరు మేరిల్యాండ్‌లో, ఒకరు వర్జీనియాలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. వర్జీనియా రాష్ట్రంలోని కమ్యూనిటీ మొత్తం పోలీసులకు ఫిర్యాదు చేయనుంది. ఫెడరల్ బెర్త్ కింద విద్యార్థులను పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఒకవేళ నేరం రుజువైతే గరిష్టంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 18us.code1708 యాక్ట్ కింద విద్యార్థులపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. దీని వల్ల అమాయకులైన విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ తానా బృందం భారత్‌తో పాటు విదేశాలకు చెందిన విద్యార్థులకు డబ్బు ఆశచూపి ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిందనేది ఆరోపణ.  

Link to post
Share on other sites
  • Replies 169
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • JustChill_Mama

    34

  • snoww

    20

  • jawaani_jaaneman

    20

  • hunkyfunky2

    16

Top Posters In This Topic

Popular Posts

Nag Nelluri...I know this guy..!!! badan mida chatak ghosh vuntadi kastam mida... epudo oka 20 yendla kinda chesetollu, ballot dabbalu ethukapovudu... Alanti memories ni malli TANA gurtu che

Oorantha oka gola aithe chaakalodidhi oka gola ani lol

Surprised boothu kittu published this news. That too with names and photos

JustChill_Mama

Oho... veellantha VIU , Stratford batch .... chatish Anna edibles lo working 

Link to post
Share on other sites
JustChill_Mama

Satish vemana ni lopala veyyaka papam aa students life endhuku spoiling ra . Satish vemana dhaggare vallu working . 2 edible stores & 1 Restaraunt lo Ayana partner .... adhe Maryland , VA lo

Link to post
Share on other sites
zarathustra
1 minute ago, JustChill_Mama said:

Satish vemana ni lopala veyyaka papam aa students life endhuku spoiling ra . Satish vemana dhaggare vallu working . 2 edible stores & 1 Restaraunt lo Ayana partner .... adhe Maryland , VA lo

Edible stores ante mana ganja edibles e na

Link to post
Share on other sites
JustChill_Mama
9 minutes ago, snoww said:

 thokkalo association kosam students ni vaadukunnaru waste fellows. 

Events ki vocche celebrities ni 🛍 ki vosthara? Ani  kuda students thone adigisthadu.. celebrities konchem react ayithe janala mundhu rendu dhebbalu mingi... tharvatha vadu chesina help ki Oka 100 or 200$ isthadu .... idhi edible arrangements lo panichese batch ki alavate 

Link to post
Share on other sites
JustChill_Mama
2 minutes ago, zarathustra said:

Edible stores ante mana ganja edibles e na

Ledhu evo .... cakes , gifts ,,, chocolates type untayi 

Link to post
Share on other sites
tom bhayya
3 minutes ago, snoww said:

Surprised boothu kittu published this news. That too with names and photos

Sakshi standards inka reach avvaledhu antaava kitti babu

Link to post
Share on other sites
zarathustra
4 minutes ago, tom bhayya said:

Sakshi standards inka reach avvaledhu antaava kitti babu

Anthega mari

Link to post
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...

Important Information

We have placed cookies on your device to help make this website better. You can adjust your cookie settings, otherwise we'll assume you're okay to continue.