Jump to content

భార్యను వేధించిన తెలుగు ఎన్నారైకి జైలుశిక్ష ..

r2d2

Recommended Posts

శిక్షానంతరం దేశం విడిచి వెళ్లాలని కోర్టు ఆదేశం

టెక్సాస్‌లో ఉంటున్న ప్రవాస భారతీయుడు సునీల్‌ కె.ఆకుల (32)కు 56 నెలల జైలుశిక్ష, విడుదల తర్వాత మూడేళ్లపాటు పర్యవేక్షణ శిక్ష (పెరోల్‌) విధిస్తూ ఇక్కడి న్యాయస్థానం తీర్పు చెప్పింది. శిక్షపడిన వ్యక్తి తెలుగువాడే! భార్యను అపహరించి, ఆమెను కొట్టడమే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేయాలని చూశాడన్న అభియోగాలు నిందితుడిపై ఉన్నాయి. శిక్షాకాలం పూర్తయిన తర్వాత సునీల్‌ దేశం విడిచి వెళ్లాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఇతనిపై ఉన్న అభియోగాలు గతేడాది నవంబరులో రుజువయ్యాయి. ఫెడరల్‌ ప్రాసిక్యూటర్ల కథనం మేరకు.. తన నుంచి విడిగా ఉంటున్న భార్యను కలుసుకునేందుకు 2019 ఆగస్టు 6న సునీల్‌ టెక్సాస్‌లోని తన ఇంటి నుంచి మైసాచుసెట్స్‌ రాష్ట్రంలోని అగావామ్‌ నగరానికి బయలుదేరాడు. ఆమెను బలవంతంగా కారెక్కించుకొని మళ్లీ టెక్సాస్‌కు పయనమయ్యాడు. మార్గమధ్యంలో ఆమెను కొడుతూ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ఈ మెయిల్‌ పంపాలని బలవంతపెట్టాడు. ఆమె ల్యాప్‌టాప్‌ ధ్వంసం చేసి రోడ్డు మీదకు విసిరేశాడు. మధ్యలో టెనెసీ రాష్ట్రం నాక్స్‌ కౌంటీలో ఓ హోటలు దగ్గర ఆగినపుడు కూడా ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో స్థానిక పోలీసులు సునీల్‌ను అరెస్టు చేశారు. నిందితుడు కస్టడీలో ఉన్నపుడు ఇండియాలోని కుటుంబసభ్యులకు పదే పదే ఫోన్లు చేసి తన భార్య తండ్రిని కలిసి రాజీ ప్రయత్నాలు చేయడం ద్వారా ఆమె అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేయాలని కోరినట్టు అధికారులు   తెలిపారు.
Link to comment
Share on other sites

2 hours ago, r2d2 said:
 
aatt mana telugu tejam..mallee kottesam....Kick Raa Kick Happy GIF - KickRaaKick Kick Happy GIFs

Link to comment
Share on other sites

5 hours ago, r2d2 said:
 
శిక్షానంతరం దేశం విడిచి వెళ్లాలని కోర్టు ఆదేశం

itlantivi india lo common and most of our arguments and fights inside the home never come out...if they come out, most of us will be in jail including our TS...@3$%

Link to comment
Share on other sites

nachakapothe inko ammayini chuskovachu kada.  Kid kuda ledu vallaki. 

ippudu athani life ee nasanam.  sakkaga think cheyytam kuda radu.

perfect case :  emotions overtaking the thinking power. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...