Bodi_lafangi Posted June 10, 2021 Report Share Posted June 10, 2021 "మిషన్ బిల్డ్ ఏపి" పేరుతో విశాఖ ను తాకట్టు పెడుతున్న ప్రభుత్వం. విశాఖపట్నం లో అత్యంత విలువైన కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం, టర్నర్ చౌల్ట్రీ లో ఉన్న మహారాణి పేట,విశాఖ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ అతిధి గృహం తో పాటు 15 శాఖలకు చెందిన 213 ఎకరాలు భూములు తాకట్టు పెట్టి రూ"1600 కోట్లు రుణం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక అవిలువైన సంపద మర్చిపోవడమేనని ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యల వల్ల భవిష్యత్ లో విశాఖ మనుగడ కష్ట సాధ్యం అవుతుందని పలువురు మేధావులు ,విద్యావంతులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted June 10, 2021 Report Share Posted June 10, 2021 very good Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post MiryalgudaMaruthiRao Posted June 10, 2021 Popular Post Report Share Posted June 10, 2021 evadra Anna revenue generate cheyyadam ledhu antundi 3 Quote Link to comment Share on other sites More sharing options...
Bodi_lafangi Posted June 11, 2021 Author Report Share Posted June 11, 2021 విశాఖలో కలెక్టరేట్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల భూములను తాకట్టు పెట్టి రూ.1600 కోట్లు సమకూర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆయా కార్యాలయాలు, సంస్థల భూములన్నీ ఏపీఎ్‌సడీసీ పేరు మీదకు బదిలీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ తన సొంత కార్యాలయం సహా 15 ప్రభుత్వ ఆస్తులకు చెందిన 213.56 ఎకరాల భూములను ఏపీఎ్‌సడీసీ పేరున బదిలీ చేయాలని విశాఖ ఆర్డీవో పెంచలయ్యను ఆదేశించారు. అతి త్వరలోనే ఆయా ఆస్తులన్నీ ఏపీఎ్‌సడీసీ సొంతమవుతాయి. ఆ తర్వాత ఇవే భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి... అప్పులు తెచ్చుకుంటారు. ఏయే భూములను తాకట్టు పెడుతున్నారంటే... 1) కలెక్టర్ కార్యాలయం - 2.94 ఎకరాలు 2) ప్రభుత్వ అతిథి గృహం, వాల్తేరు- 5.53 ఎకరాలు 3) జిల్లా శిక్షణా కేంద్రం, చినగదిలి - 0.75 ఎకరాలు 4) మహారాణిపేట తహసీల్దారు కార్యాలయం - 2.35 ఎకరాలు 5) ఫారెస్ట్ గెస్ట్‌హౌస్, వాల్తేరు- 2.08 ఎకరాలు 6) పాత డీఈవో ఆఫీస్- 5.41 ఎకరాలు 7) రైతుబజారు, గోపాలపట్నం - 2.16 ఎకరాలు 😎 ప్రభుత్వ ఐటీఐ కాలేజీ- 17.33 ఎకరాలు 9) పాలిటెక్నిక్ కాలేజీ, కప్పరాడ - 23.58 ఎకరాలు 10) రెవెన్యూ క్వార్టర్లు, రేసపువానిపాలెం- 3.00 ఎకరాలు 11) డెయిరీ ఫారం, చినగదిలి- 30.00 ఎకరాలు 12) సీతమ్మధార తహసీల్దార్ ఆఫీసు- 1.00 ఎకరా 13) ఎకార్డ్ యూనివర్సిటీ, ఎండాడ - 101.43 ఎకరాలు 14) సెరీకల్చర్, బక్కన్నపాలెం- 4.00 ఎకరాలు 15) వికలాంగుల శిక్షణ కేంద్రం, బక్కన్నపాలెం- 10.00 ఎకరాలు Quote Link to comment Share on other sites More sharing options...
Bodi_lafangi Posted June 11, 2021 Author Report Share Posted June 11, 2021 9 hours ago, MiryalgudaMaruthiRao said: evadra Anna revenue generate cheyyadam ledhu antundi endulo nenu chaduvukonna place kuda undi bhaiya.. Quote Link to comment Share on other sites More sharing options...
Telugodura456 Posted June 11, 2021 Report Share Posted June 11, 2021 @Ryzen_renoir mee RS ni ammukovacchuga. Ammedhi kosthani malla thittedhi kostha ni. Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted June 11, 2021 Report Share Posted June 11, 2021 Calling vizagite @ARYA for ground report.. Quote Link to comment Share on other sites More sharing options...
donuts Posted June 11, 2021 Report Share Posted June 11, 2021 there wont be any capital for state.. only capital gains on lands sail for state gov Quote Link to comment Share on other sites More sharing options...
nuvvu_naakina_paalem Posted June 11, 2021 Report Share Posted June 11, 2021 @chandrabhai7 edho oka langa drive kottu Quote Link to comment Share on other sites More sharing options...
jawaani_jaaneman Posted June 11, 2021 Report Share Posted June 11, 2021 Takatte kada pettedi... ammithe oka lolli...ledu ani takattu pedithe inko lolli... paisal emo lekapaye...Chandranna punyama ani appu ichetodu kuda lekapaye..ammudam ante Amaravati la rate lekapaye.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted June 11, 2021 Report Share Posted June 11, 2021 12 hours ago, Bodi_lafangi said: "మిషన్ బిల్డ్ ఏపి" పేరుతో విశాఖ ను తాకట్టు పెడుతున్న ప్రభుత్వం. విశాఖపట్నం లో అత్యంత విలువైన కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం, టర్నర్ చౌల్ట్రీ లో ఉన్న మహారాణి పేట,విశాఖ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ అతిధి గృహం తో పాటు 15 శాఖలకు చెందిన 213 ఎకరాలు భూములు తాకట్టు పెట్టి రూ"1600 కోట్లు రుణం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక అవిలువైన సంపద మర్చిపోవడమేనని ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యల వల్ల భవిష్యత్ లో విశాఖ మనుగడ కష్ట సాధ్యం అవుతుందని పలువురు మేధావులు ,విద్యావంతులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. chowltry lo maharanipeta unda Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.