Jump to content

Appatlo One-Nation-One-Language ani


reality

Recommended Posts

అమ్మభాషలో చదివితే ఆత్మవిశ్వాసం 

 జాతీయ విద్యావిధానమే కీలకం : ప్రధానమంత్రి
అమ్మభాషలో చదివితే ఆత్మవిశ్వాసం

 

దిల్లీ: మాతృభాషలో విద్యార్జన వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, విద్యార్థుల సామర్థ్యానికీ, ప్రతిభకూ న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతి నిర్మాణ మహాయజ్ఞంలో కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) కీలక అంశమని, తమ ఆకాంక్షలకు దేశం బాసటగా నిలుస్తోందన్న భరోసాను ఇది యువతకు కల్పిస్తోందని ఆయన చెప్పారు. ఎన్‌ఈపీ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మోదీ వీడియో ద్వారా మాట్లాడారు. ‘‘జాతీయ విద్య నిజమైన అర్థంలో సార్థకం కావాలంటే... అది జాతీయ పరిస్థితులకు అద్దం పట్టాలని మహాత్మాగాంధీ అంటూ ఉండేవారు. జాతిపిత దూరదృష్టితో చేసిన ఆలోచనను నెరవేర్చేందుకే మాతృభాషలో విద్యా బోధన అంశాన్ని నూతన విద్యా విధానంలో చేర్చాం. దీనివల్ల దేశంలోని పేద, మధ్యతరగతి, గ్రామీణ, దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రారంభ విద్యలోనూ మాతృభాషను ప్రోత్సహించే పని ఆరంభమైంది. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్‌ కళాశాలలు... హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లా మాధ్యమాల్లో బోధనను ప్రారంభించడం నాకెంతో ఆనందం కలిగించింది. కృత్రిమ మేధ కార్యక్రమాన్ని ప్రారంభించాం. భావి అవసరాలకు, కృత్రిమ మేధ ఆధార ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. భవిష్యత్తులో మనం ఏ ఉన్నత శిఖరాలను చేరుకుంటామన్నది... ఇప్పుడు మన యువతకు ఎలాంటి విద్య అందిస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. జాతి నిర్మాణ మహాయజ్ఞంలో ఎన్‌ఈపీ స్థానం సమున్నతమైనది. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ దశల వారీగా ఎన్‌ఈపీని అమలు చేయగలిగాం. దేశ యువతకు స్వేచ్ఛ కావాలి. దేశం పూర్తిగా వారితోనే ఉందన్న భరోసా కొత్త విద్యా విధానం వారికి కల్పిస్తోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌, నేషనల్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ ఆర్కిటెక్చర్‌ వంటి కీలక ప్రాజెక్టులను ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. కొత్త విద్యా విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఉపాధ్యాయులు, ప్రధానాచార్యులు, విధాన రూపకర్తలు గత ఏడాదిగా ఎంతో శ్రమించారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

5 minutes ago, reality said:

Ippudu regional democratic compulsions ki vangonna Bodi chuthiye gadu

ante mari....weekly/montly templates maruthuntai bhakts ki

Link to comment
Share on other sites

11 minutes ago, futureofandhra said:

i like this move

eppudo cheyalisindhi

AP lo london pichodu emi chetaado

 

28 minutes ago, reality said:

కృత్రిమ మేధ
ani teach chesthara ippudu AI ni?

Bodi gadi medhadu lo Peda …

 

Link to comment
Share on other sites

4 minutes ago, futureofandhra said:

ardham chesukoleni anglam  chaaduvu valana pedha upyogaam ledhu 

mari tamaru chesthunna udyogam lo anglam enduku vaduthunaru bhayya

Link to comment
Share on other sites

1 hour ago, futureofandhra said:

i like this move

eppudo cheyalisindhi

AP lo london pichodu emi chetaado

Pacha cartel pressure ki ongina modi antuna pacha media?

Link to comment
Share on other sites

36 minutes ago, futureofandhra said:

lol bot

Bro pacha media mana chandal gadi ki ichina elevation choosava.. China lo chandal gadu full popular anta kada?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...