Jump to content

Balakrishna Spitted On My Face | He Insulted Me A Lot | Kota Srinivasa Rao | Film Tree


timmy

Recommended Posts

1 minute ago, ntr2ntr said:

 

Aa mental odiki abyantharam endhuku untadhi.. aaadi movie hit avvale.. duradha pedithe ummeyadaniki oka manishi kaavali ani nana matalantunnara ee meGays

  • Haha 2
Link to comment
Share on other sites

balayya cheyyadam thappe kaane, prajalu ishtam tho enukunna CM (adhi kooda rendu saarlu) and morover sitting CM and his alludu, Eenadu editor andharani kalipi ekkirusthu movie thiyaccha ?

The fact that kota made hundreds of films after that shows there is no real discrmination in telugu film industry. Talent is always respected.

Link to comment
Share on other sites

5 minutes ago, Telugodura456 said:

balayya cheyyadam thappe kaane, prajalu ishtam tho enukunna CM (adhi kooda rendu saarlu) and morover sitting CM and his alludu, Eenadu editor andharani kalipi ekkirusthu movie thiyaccha ?

The fact that kota made hundreds of films after that shows there is no real discrmination in telugu film industry. Talent is always respected.

Theesindhi evadu act chesindhi evadu producer evadu .. kota was just a newbie and aa movies lo played small roles.. eedi G ke antha undunte director producer hero lani 10galsindhi public lo or media lo 

Link to comment
Share on other sites

2 minutes ago, TOM_BHAYYA said:

Theesindhi evadu act chesindhi evadu producer evadu .. kota was just a newbie and aa movies lo played small roles.. eedi G ke antha undunte director producer hero lani 10galsindhi public lo or media lo 

Kota ki aa mathram ingitha gnanam ledha em chesthunado? dabbulu isthe elanti panulaina chesthada ? he allowed himseld to be the face of it.

Link to comment
Share on other sites

4 hours ago, JustChill_Mama said:

Potti ramayya... 

ma annagaru 6 feet 

balayya 5’10”

junior 5’9”

please change your id name ... poni kindha location dhaggara ... ajanubahudu ani pettu

sir pottiga undatam oka privilege 
I like POTTI
I am POTTI
I prefer only POTTI sir

 

Link to comment
Share on other sites

5 hours ago, ntr2ntr said:

కోట శ్రీనివాసరావు గారు చెప్పిన సంఘటన జరిగింది 1987-88 టైం లో.. అప్పటికి కోటగారు చేసిన సినిమాలు 8 . అప్పటి ముఖ్యమంత్రి గా ఉన్న అన్న గారి మీద ప్రతిపక్షాలు పురిగొల్పి తీసిన మండలాధీశుడు సినిమాలో కోట ఎన్టీఆర్ పాత్రలో నటించి అప్పట్లోనే చాలా మందితో చివాట్లు, తిట్లు కూడా తిన్నారు. కారణం ఇప్పుడైనా మీకు అన్నగారిని అనడానికి lp రూపంలో ఒక మచ్చ దొరుకుండొచ్చు , కాని 1986 నాటికి అప్పటికే రెండుసార్లు తిరుగులేకుండా గెలిచి ఎన్నో ప్రజాకర్షక పథకాలతో ప్రజల గుండెల్లో ఉన్న అన్నగారి మీద అక్కసుతో తీసిన సినిమా మీద జనాలే తిరగబడ్డారు. కోట ఒకసారి తిరుపతి వేళ్తే జనాలే గుంపులుగా మీదపడి అయన్ని నిలదీశారు.   నేను ఎదైనా ఒకపాత్ర   చెయ్యకుండా ఉంటె బాగుండేది అని అనుకునే ఒకే ఒక్క పాత్ర ఆ మండలాధీశుడు లోది అని కోట ఓపెన్ హార్ట్ విత్ rk , ఇంకా అనేక అనేక సందర్బాల్లో చెప్పాడు.. 

రౌడి ఇన్స్పెక్టర్ టైం లో కోట ని తీసుకుందాం మీరేమంటారు  అని ప్రొడ్యుసర్ అడిగితే  అదేంటండి ఆయన మంచి నటుడు నాకేం అభ్యంతరం లేదు అని ఒకే చేసేసాడు బాలయ్యా.తరువాత బాలయ్య - కోట కలిసి ఎన్నొ సినిమాలు చేశారు ..  ఒకానొక రకంగా నన్ను పరిశ్రమలో అందరు వదిలెసి , అవకాశాలు రాని టైంలొ బాలయ్య సింహ చిత్రం తో మళ్ళీ అవకాశాలు రావటం మొదలయ్యాయి అని కూడా కోటనే చెప్పాడు.. బాలయ్య ఇప్పుడు చాలా గౌరవం ఇస్తాడు కాని ఒకప్పుడు ఇలా జరిగింది అని ఆ విడియో లో చెప్పింది..అదే వీడియోలో మన తండ్రిని అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి అని కోటనే బాలయ్య ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని కూడ చెప్పారు.. తలా తొక కత్తిరించిన విడియోలు ఏసుకొని పెద్దా నటుడ్ని అలా చేసారా అని గుడ్డలు చించేసుకోవద్దు.35 సంవత్సరాల క్రితం అప్పటికి కోట చేసిన సినిమాలు 8.  కోట తనతప్పుని తెలుసుకుని జనాలకి , అన్నగారికి క్షమాపణ చెప్పాడు అంటేనె విషయం అర్థం చేసుకోండి. ఎన్నో ఇంటర్వ్యూలలో ఆ మండలాధీశుడు గురించిన విషయాల్లో కోట చెప్పిన విషయాలు తవ్వి చూసుకోండి.  అదేదో నిన్న మొన్న జరిగిన విషయం లా తల తొక తెలీకుండా పిల్ల కామెంట్లు వద్దు... 

yes maa baabaay di

fasi filladi mentality saar

1wy1rg.gif

Link to comment
Share on other sites

3 hours ago, Telugodura456 said:

Kota ki aa mathram ingitha gnanam ledha em chesthunado? dabbulu isthe elanti panulaina chesthada ? he allowed himseld to be the face of it.

ninnu pulkodura anatam tappem ledhu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...

Important Information

We have placed cookies on your device to help make this website better. You can adjust your cookie settings, otherwise we'll assume you're okay to continue.