hyperbole Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 Telangana now selling excess to the exchange, daily 2 million units ammutunnadi anta, 1 unit is varying Rs 6.50 to Rs 20 based on the demand hour. మిగులుతో వెలుగులు తెలంగాణలో అదనంగా 2 మిలియన్ యూనిట్లు ఇంధన ఎక్స్ఛేంజ్‌లో విక్రయం ఐఈఎక్స్‌లో గరిష్ఠ ధర రూ.20 కొరత ఉన్న రాష్ట్రాల్లో కొనక తప్పని పరిస్థితి ఈనాడు, హైదరాబాద్: దేశచరిత్రలో ఎన్నడూ లేనిస్థాయిలో విద్యుత్ అమ్మకపు ధరలు మండిపోతున్నాయి. ‘భారత ఇంధన ఎక్స్ఛేంజ్’(ఐఈఎక్స్)లో యూనిట్ ధర రూ.6.50 నుంచి 20 వరకూ పలుకుతోంది. గతంలో కొన్నిసార్లు రూ.18కి చేరితేనే డిస్కంలు అల్లాడాయి. ప్రస్తుత సంక్షోభంతో బొగ్గు కొరత ఉన్న రాష్ట్రాల డిస్కంలు ఎంతకైనా కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఇతర రాష్ట్రాలు గరిష్ఠంగా రూ.20కి యూనిట్ చొప్పున కొంటుండగా.. తెలంగాణలో మిగులు విద్యుత్ ఉండటంతో రోజుకు 2 మిలియన్ యూనిట్ల (ఎంయూ) దాకా ఐఈఎక్స్‌లో రాష్ట్రం విక్రయిస్తోంది. బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి తగ్గి సరఫరాలో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలు ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలుకు పోటీ పడుతుండటంతో ధర పెరుగుతోంది. విద్యుత్ అమ్మే సంస్థలు, రాష్ట్రాలు ఇష్టారీతిన ధర పెంచవద్దని కేంద్రం హెచ్చరికలు జారీ చేసినా.. రూ.20 నుంచితగ్గడం లేదు. ఇంత ధర పెట్టి కొనలేక కొన్ని రాష్ట్రాలు కరెంట్ కోతలు విధిస్తున్నాయి. రోజంతా ఒకే ధర ఉండదు... ఐఈఎక్స్‌లో అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి అర్ధరాత్రి 12 గంటల వరకూ 24 గంటల సమయాన్ని 15 నిమిషాల చొప్పున విభాగాలుగా చేసి కరెంట్ ధరలు నిర్ణయిస్తారు. దేశమంతా సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకూ గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ లక్షా 80 వేల మెగావాట్లు ఉంటుంది. ఆ సమయంలో ఐఈఎక్స్‌లో గరిష్ఠంగా యూనిట్ ధర రూ.20 పలుకుతోంది. బుధవారం డిమాండ్ లేని సమయంలో రూ.6.50లకు పడిపోయింది. సగటున రూ.10కి పైనే పలుకుతోందని సీనియర్ విద్యుత్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఈ ధరకు ఐఈఎక్స్‌లో కొని ప్రజలకు సరఫరా చేస్తే డిస్కంలు ఆర్థికంగా నష్టపోతాయని ఆయన వివరించారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Pulkapresident Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 3 minutes ago, hyperbole said: Telangana now selling excess to the exchange, daily 2 million units ammutunnadi anta, 1 unit is varying Rs 6.50 to Rs 20 based on the demand hour. మిగులుతో వెలుగులు తెలంగాణలో అదనంగా 2 మిలియన్ యూనిట్లు ఇంధన ఎక్స్ఛేంజ్‌లో విక్రయం ఐఈఎక్స్‌లో గరిష్ఠ ధర రూ.20 కొరత ఉన్న రాష్ట్రాల్లో కొనక తప్పని పరిస్థితి ఈనాడు, హైదరాబాద్: దేశచరిత్రలో ఎన్నడూ లేనిస్థాయిలో విద్యుత్ అమ్మకపు ధరలు మండిపోతున్నాయి. ‘భారత ఇంధన ఎక్స్ఛేంజ్’(ఐఈఎక్స్)లో యూనిట్ ధర రూ.6.50 నుంచి 20 వరకూ పలుకుతోంది. గతంలో కొన్నిసార్లు రూ.18కి చేరితేనే డిస్కంలు అల్లాడాయి. ప్రస్తుత సంక్షోభంతో బొగ్గు కొరత ఉన్న రాష్ట్రాల డిస్కంలు ఎంతకైనా కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఇతర రాష్ట్రాలు గరిష్ఠంగా రూ.20కి యూనిట్ చొప్పున కొంటుండగా.. తెలంగాణలో మిగులు విద్యుత్ ఉండటంతో రోజుకు 2 మిలియన్ యూనిట్ల (ఎంయూ) దాకా ఐఈఎక్స్‌లో రాష్ట్రం విక్రయిస్తోంది. బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి తగ్గి సరఫరాలో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలు ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలుకు పోటీ పడుతుండటంతో ధర పెరుగుతోంది. విద్యుత్ అమ్మే సంస్థలు, రాష్ట్రాలు ఇష్టారీతిన ధర పెంచవద్దని కేంద్రం హెచ్చరికలు జారీ చేసినా.. రూ.20 నుంచితగ్గడం లేదు. ఇంత ధర పెట్టి కొనలేక కొన్ని రాష్ట్రాలు కరెంట్ కోతలు విధిస్తున్నాయి. రోజంతా ఒకే ధర ఉండదు... ఐఈఎక్స్‌లో అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి అర్ధరాత్రి 12 గంటల వరకూ 24 గంటల సమయాన్ని 15 నిమిషాల చొప్పున విభాగాలుగా చేసి కరెంట్ ధరలు నిర్ణయిస్తారు. దేశమంతా సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకూ గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ లక్షా 80 వేల మెగావాట్లు ఉంటుంది. ఆ సమయంలో ఐఈఎక్స్‌లో గరిష్ఠంగా యూనిట్ ధర రూ.20 పలుకుతోంది. బుధవారం డిమాండ్ లేని సమయంలో రూ.6.50లకు పడిపోయింది. సగటున రూ.10కి పైనే పలుకుతోందని సీనియర్ విద్యుత్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఈ ధరకు ఐఈఎక్స్‌లో కొని ప్రజలకు సరఫరా చేస్తే డిస్కంలు ఆర్థికంగా నష్టపోతాయని ఆయన వివరించారు. KCR me thata? Or KTR your dad? Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post hyperbole Posted October 14, 2021 Author Popular Post Report Share Posted October 14, 2021 5000 MW Yadadri power plant ready avutadi and mostly into 1 year, that is called forward looking and investing into the future, appulu techindu ani kondaru tala tikka lekunda matladutaru, this is where they invested into, 30K crores tho ee plant build chestunnaru 1 4 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post hyperbole Posted October 14, 2021 Author Popular Post Report Share Posted October 14, 2021 3 minutes ago, Pulkapresident said: KCR me thata? Or KTR your dad? Bellamkonda or Balayya mee dad aa? 9 Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 calling cult neutrals n AP medhavulu @MedhavinianukuneVedhava lu power surplus to hiking prices endhuku vachindhi Quote Link to comment Share on other sites More sharing options...
Discotek Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 Power ledani srisailam water vadilindi velle kadu Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 All of india has excess power generation capacity , fuel is the problem. Telangana has 7000 MW of thermal plants and another 7000 MW under construction But krishnapatnam in AP alone has 15500 MW of capacity , it's just that imported coal isn't available due to china, these plants had to shut down /run below capacity temporarily. Hopefully they sign Long term agreements going forward 2 Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 Just now, Ryzen_renoir said: All of india has excess power generation capacity . For example Telangana has 7000 MW of thermal plants and another 7000 MW under construction But krishnapatnam in AP alone has 15500 MW of capacity , it's just that imported coal isn't available due to china, these plants had to shut down /run below capacity temporarily. Hopefully they sign Long term agreements going forward ppas chusav ga Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 20 minutes ago, Ryzen_renoir said: All of india has excess power generation capacity , fuel is the problem. Telangana has 7000 MW of thermal plants and another 7000 MW under construction But krishnapatnam in AP alone has 15500 MW of capacity , it's just that imported coal isn't available due to china, these plants had to shut down /run below capacity temporarily. Hopefully they sign Long term agreements going forward Krishna pattanam only 2400mw kada But india lo power plant laki korata ledu only fuel issue like coal oil gas issue Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 20 minutes ago, manadonga said: Krishna pattanam only 2400mw kada But india lo power plant laki korata ledu only fuel issue like coal oil gas issue There are five power plants in krishnapatnam, one govt / four private Quote Link to comment Share on other sites More sharing options...
Sword_KanthaRao Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 Location and proximity to coal reserves...almost 10,000 MW generation facilities in less than two hundred kms from open cast mines. This made the difference and of course 51% ownership in Singareni Collieries will ensure long term steady and cheap supply of domestic coal. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Sword_KanthaRao Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 Coal blocks cancellation by supreme court, visionary self-goal tactics by silly CBN has worked in favor of Telangana and the results are visible today...! Ae mata ki mata kani, pakka state olla edupe Telangana gi "Sri Rama Raksha". it has been proved right every time we came under critisicm.. Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 Covid thoni coal supply kuda thaggindhi antunnaru.. lite oka 2 months manager chesthe everything will be alright Quote Link to comment Share on other sites More sharing options...
Pulkapresident Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 33 minutes ago, Sword_KanthaRao said: Coal blocks cancellation by supreme court, visionary self-goal tactics by silly CBN has worked in favor of Telangana and the results are visible today...! Ae mata ki mata kani, pakka state olla edupe Telangana gi "Sri Rama Raksha". it has been proved right every time we came under critisicm.. State vidipoyaka kuda why so much hate towards AP, mari anta sadism paniki radu. Akkada CM asale meek kavalsinodu. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted October 14, 2021 Report Share Posted October 14, 2021 40 minutes ago, TOM_BHAYYA said: Covid thoni coal supply kuda thaggindhi antunnaru.. lite oka 2 months manager chesthe everything will be alright e generation ki ucha agadu ga current cuts ekkada chusaru mana laga Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.