JackSeal Posted November 26, 2021 Report Share Posted November 26, 2021 ప్రాణం విలువ తెలుసు.. అందుకే రెండున్నరేళ్లలో వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు.. 90 శాతం మందికి వర్తింపు పొరుగు రాష్ట్రాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు పొందే అవకాశం ప్రొసీజర్లు (వ్యాధులు) 1,059 నుంచి 2,446కు పెంపు రూ.16 వేల కోట్లతో వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నాం ఇప్పటికే 15వేల ఏఎన్‌ఎంలు, 9,712 మంది వైద్యులు, సిబ్బందిపోస్టుల భర్తీ.. ఫిబ్రవరిలోగా మరో 14 వేలకు పైగా భర్తీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో గ్రామీణులకు వైద్యం చేరువ చిన్నారులు, అవ్వాతాతలకు కంటి పరీక్షలు.. శస్త్ర చికిత్సలు Quote Link to comment Share on other sites More sharing options...
AndhraneedSCS Posted November 26, 2021 Report Share Posted November 26, 2021 adedo 100% state mottaniki ante saripotundi ga Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted November 26, 2021 Report Share Posted November 26, 2021 5 hours ago, JackSeal said: ప్రాణం విలువ తెలుసు.. అందుకే రెండున్నరేళ్లలో వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు.. 90 శాతం మందికి వర్తింపు పొరుగు రాష్ట్రాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు పొందే అవకాశం ప్రొసీజర్లు (వ్యాధులు) 1,059 నుంచి 2,446కు పెంపు రూ.16 వేల కోట్లతో వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నాం ఇప్పటికే 15వేల ఏఎన్‌ఎంలు, 9,712 మంది వైద్యులు, సిబ్బందిపోస్టుల భర్తీ.. ఫిబ్రవరిలోగా మరో 14 వేలకు పైగా భర్తీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో గ్రామీణులకు వైద్యం చేరువ చిన్నారులు, అవ్వాతాతలకు కంటి పరీక్షలు.. శస్త్ర చికిత్సలు Anni ok kani dabbul levu just sakshit news. 😂 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.