Popular Post JustChill_Mama Posted January 23, 2022 Popular Post Report Share Posted January 23, 2022 ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు. కుక్కకి సౌకర్యంగాలేదేమో మొరుగుతూ తెగ అల్లరి చేస్తోంది. విసుక్కున్నారు రాయల వారు. కుక్కని అదుపులో పెట్టడం ఎవరివల్లా కాలేదు. తెనాలి రామకృష్ణుడు వచ్చి "మహారాజా తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను" అన్నాడు. సరేనన్నారు రాయలవారు. వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకు పోయి నదిలో పారేశారు. కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది. కాసేపయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ. అంతే కుక్క ఒక మూలకి పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది. ఆశ్చర్యపోయిన రాయల వారు "ఏం మాయ చేశావు రామకృష్ణా" అని అడిగారు. రామకృష్ణ నవ్వేసి "మహారాజా లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశ పడతారు. నీటిలో పడేశాక అంతకు ముందు తనెంత సురక్షిత ప్రదేశంలో వున్నదో అర్ధమయి కుక్కకి జ్ఞానోదయం అయింది."అన్నాడు. ఎక్కడో చూస్తున్నట్టు ఉందా ఈ కథాంశం !! చుడండి !! ఎదురుసందు_అశీర్వాదం 1 3 1 Quote Link to comment Share on other sites More sharing options...
summer27 Posted January 23, 2022 Report Share Posted January 23, 2022 Naaku covid vachina taruvatha work life kadhtalanni lite anipistunnayi 😀 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Tomb__ayya Posted January 23, 2022 Popular Post Report Share Posted January 23, 2022 andhuke freedom unnappudu responsible citizen/human ga bathakali without any edhava complaints in life. Andhuke MG gaaru annaru "10gandi kaani athi-10gakandi" ani 2 1 Quote Link to comment Share on other sites More sharing options...
YOU Posted January 23, 2022 Report Share Posted January 23, 2022 Ys krishna devaraya Quote Link to comment Share on other sites More sharing options...
ZoomNaidu Posted January 23, 2022 Report Share Posted January 23, 2022 2 hours ago, Tomb__ayya said: andhuke freedom unnappudu responsible citizen/human ga bathakali without any edhava complaints in life. Andhuke MG gaaru annaru "10gandi kaani athi-10gakandi" ani 1 Quote Link to comment Share on other sites More sharing options...
h2o Posted January 23, 2022 Report Share Posted January 23, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.