Jump to content

తెలంగాణలో ఉన్న మసీదులన్నింటిని తవ్వాలి.. శవం వస్తే మీది.. శివలింగం వస్తే మాది: బండి సంజయ్


BeerBob123

Recommended Posts

21 minutes ago, Undilaemanchikalam said:

ఇప్పటి వరకు ఉత్తరాదికే పరిమితమైన మందిర్-మసీదు వివాదాన్ని ఆయన తెలంగాణకు తీసుకొచ్చారు. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... తెలంగాణలో ఉన్న మసీదులన్నింటినీ తవ్వాలని... తవ్వకాల్లో శవం వస్తే ఆ మసీదును మీకే వదిలేస్తామని, శివలింగం వస్తే మేము తీసుకుంటామని అన్నారు. 

ezgif.com-gif-maker.thumb.gif.a375738ce6

Link to comment
Share on other sites

బాషా చెవికి చాల వినుసొంపుగా ఉంది👂👂👂👂😎😎 .... వైసీపీ కి ఈ బాషా నే సరైన కౌంటర్ ఇవ్వడానికి ... దయచేసి ఈ వైఖరిని కొనసాగించండి sir 🤣🤣😅😂😂💥💥💥💥👌👌✌️Proud to be your family friend uncle 👌👍 rare language came from USA return industrialist mouth 😎👏

Link to comment
Share on other sites

Mukkodu ide language lo Andhra-Telangana ani matladi CM ayyadu. Ippudu veedu same language lo Hindu-Muslim ani matladutunnadu.

Link to comment
Share on other sites

Just now, Starblazer said:

Mukkodu ide language lo Andhra-Telangana ani matladi CM ayyadu. Ippudu veedu same language lo Hindu-Muslim ani matladutunnadu.

సిబిఐ కి ఇస్తే మాత్రం ఏమి న్యాయం జరుగుతుంది చెప్పండి.... వివేకానంద కేసు సిబిఐ అప్పచెప్పారు ఇప్పటివరకు ఏమి తెల్చారు.... ఎన్ని ఇయర్స్ ఐయ్యిన్ది..... సీఎం చెల్లి కే న్యాయం జరగలేదు.... మామూలు వాళ్ళకి సిబిఐ న్యాయం చెయ్యగలరా

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...