psycopk Posted June 21, 2022 Report Share Posted June 21, 2022 యోగాసనాలు వేసిన ప్రధాని మోదీ.. ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు 21-06-2022 Tue 08:20 మైసూరులో యోగాసనాలు వేసిన మోదీ యోగా ఏ ఒక్కరికో చెందినది కాదన్న ప్రధాని యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయన్న మోదీ సంతోషం, ఆరోగ్యం, శాంతికి యోగా దినోత్సవం సూచికని చెప్పిన ప్రధాని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా ఏ ఒక్కరికో చెందినది కాదని, అది అందరిదీ అని పేర్కొన్నారు. యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయన్నారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందన్న మోదీ.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి యోగా దినోత్సవం సూచిక అని అన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుందన్నారు. మానవ జీవన విధానానికి మార్గంగా నిలిచే యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. Quote Link to comment Share on other sites More sharing options...
mustang302 Posted June 21, 2022 Report Share Posted June 21, 2022 Title super. Quote Link to comment Share on other sites More sharing options...
Shameless Posted June 21, 2022 Report Share Posted June 21, 2022 39 minutes ago, psycopk said: యోగాసనాలు వేసిన ప్రధాని మోదీ.. ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు 21-06-2022 Tue 08:20 మైసూరులో యోగాసనాలు వేసిన మోదీ యోగా ఏ ఒక్కరికో చెందినది కాదన్న ప్రధాని యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయన్న మోదీ సంతోషం, ఆరోగ్యం, శాంతికి యోగా దినోత్సవం సూచికని చెప్పిన ప్రధాని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా ఏ ఒక్కరికో చెందినది కాదని, అది అందరిదీ అని పేర్కొన్నారు. యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయన్నారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందన్న మోదీ.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి యోగా దినోత్సవం సూచిక అని అన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుందన్నారు. మానవ జీవన విధానానికి మార్గంగా నిలిచే యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. record chey record chey..itla mellaga muddddi lo nundi gas odhalale... 1 Quote Link to comment Share on other sites More sharing options...
mmharshaa Posted June 21, 2022 Report Share Posted June 21, 2022 Already school text books lo lesson add cheyinchadu mosallu pattevaadani... Identha 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post csrcsr Posted June 21, 2022 Popular Post Report Share Posted June 21, 2022 Anthe tiyi anna Chandranna chesthe yoga bodi chesthe action camera 21 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post csrcsr Posted June 21, 2022 Popular Post Report Share Posted June 21, 2022 Goose bumps to puscoanna A speech from 710 is awesome yaar 1 3 Quote Link to comment Share on other sites More sharing options...
ZoomNaidu Posted June 21, 2022 Report Share Posted June 21, 2022 8 hours ago, csrcsr said: Anthe tiyi anna Chandranna chesthe yoga bodi chesthe action camera adhi yoga pose kaadhu yerigey pose laaga vundhi 😂😂 @psycopk 1 Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted June 21, 2022 Report Share Posted June 21, 2022 1 minute ago, ZoomNaidu said: adhi yoga pose kaadhu yerigey pose laaga vundhi 😂😂 @psycopk Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted June 21, 2022 Report Share Posted June 21, 2022 8 hours ago, csrcsr said: Anthe tiyi anna Chandranna chesthe yoga bodi chesthe action camera U cbn hater. Nuvvu usa lo unnav antey cbn daya ney. Purse lo photo pettuko 1 Quote Link to comment Share on other sites More sharing options...
San_K Posted June 21, 2022 Report Share Posted June 21, 2022 10 hours ago, mmharshaa said: Already school text books lo lesson add cheyinchadu mosallu pattevaadani... Identha I think this is true story. Part 2 - Aa time loney chinna tammudu ni koriki teinsindhi anta. Andukey adult ayina tarvatha pelli chesukoledhu. Quote Link to comment Share on other sites More sharing options...
bharathicement Posted June 21, 2022 Report Share Posted June 21, 2022 11 hours ago, psycopk said: యోగాసనాలు వేసిన ప్రధాని మోదీ.. ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు 21-06-2022 Tue 08:20 మైసూరులో యోగాసనాలు వేసిన మోదీ యోగా ఏ ఒక్కరికో చెందినది కాదన్న ప్రధాని యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయన్న మోదీ సంతోషం, ఆరోగ్యం, శాంతికి యోగా దినోత్సవం సూచికని చెప్పిన ప్రధాని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా ఏ ఒక్కరికో చెందినది కాదని, అది అందరిదీ అని పేర్కొన్నారు. యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయన్నారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందన్న మోదీ.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి యోగా దినోత్సవం సూచిక అని అన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుందన్నారు. మానవ జీవన విధానానికి మార్గంగా నిలిచే యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. okappuddu Raajyaalu yeelina meeru, ippudu ilaaga veere vaalla meedha padi yeedusthoo bhathakadam choosthunte... maaku yeedupu vosthundhi baabu, vosthundhi... 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.