Jump to content

GodFather teaser- chiru


Mr Mirchi

Recommended Posts

  • 1 month later...

god-father-teaser.webp

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ టీజర్ కి ముహూర్తం ఖరారైంది.

మెగాస్టార్ పుట్టినరోజు(ఆగస్టు 22) కానుకగా ఒక రోజు ముందుగానే 'గాడ్ ఫాదర్' టీజర్ రాబోతోంది. ఆగస్టు 21న టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఉన్న చిరు లుక్ ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ గత చిత్రం 'ఆచార్య' నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పైగా ఫస్ట్ లుక్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి త్వరలో విడుదల కానున్న టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేస్తుందేమో చూడాలి. For more information visit Teluguone.com official website

Click here to get more details about Chiru's Godfather movie Teaser updates

Link to comment
Share on other sites

comparison cheyya koodadhu ane anukunnaaa but Lucifer lo mohanlal gaaadu panche kattu lo kummesaadu, telugu lo panche kattu local ye kadhaa?, aaa look ichunte baagundedi

Link to comment
Share on other sites

  • 3 weeks later...

nayanthara-god-father.webp

దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' వాయిదా పడే అవకాశముందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని ఇప్పటికే ప్రకటించిన మేకర్స్.. తాజాగా రిలీజ్ డేట్ తో కూడిన నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి సర్ ప్రైజ్ చేశారు.

మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కి రీమేక్ గా రూపొందుతోన్న 'గాడ్ ఫాదర్'కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సత్యప్రియ జైదేవ్ అనే పవర్ ఫుల్ రోల్ నయనతార కనిపించనుంది. తాజాగా ఈ పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. చీరకట్టులో ఉన్న నయన్ లుక్ ఆకట్టుకుంటోంది. అలాగే పోస్టర్ లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 5నే విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే రానుందని మేకర్స్ తెలిపారు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Chiru's God Father movie updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...