Jump to content

Abbabbabba Avi books aa bondaala thodala leka masala vadalaa


huma

Recommended Posts

సీనియర్ నటి రవళి గుర్తున్నారా..? అలీబాబా అరడజను దొంగలు, రియల్ హీరో, ఒరేయ్ రిక్షా, వినోదం, పెళ్లి సందడి, శుభాకాంక్షలు వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి.. టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. ఆమె తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో సినిమాల్లో యాక్ట్ చేశారు. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి టాప్ హీరోల సరసన కూడా హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కించుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. చివరగా ఆమె మాయగాడు అనే సినిమాలో నటించింది.

ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్న ఈ సీనియర్ నటి.. నేడు తిరుపతిలో కనిపించారు. మంత్రి రోజాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందరూ మంత్రి రోజానే చూస్తున్నారు తప్పా.. పక్కన ఉన్నది ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ రవళి అని చాలామంది గుర్తుపట్టలేకపోయారు. మంత్రి రోజాతో కలిసి రవళి ఫొటోలు దిగారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

samayam-telugu.jpg

 

Link to comment
Share on other sites

Just now, allbakara said:

samayam-telugu.jpg
 

here is the result

Yes Raghavendra rao thatha Pelli sandadiiii cinema looo. Ramudocchaduuu cinema lo nagggg gaduuuu pisikiii padesaruuu

  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...