Jump to content

Adipurush teaser


Telugumoviereviews

Recommended Posts

adipurush-teaser-update.webp

ప్రస్తుతం ఇండియాలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ సినిమాలలో 'ఆదిపురుష్' ఒకటి. ఈ సినిమా కోసం కేవలం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మైథలాజికల్ ఫిల్మ్ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అయితే ఈ మూవీ టీజర్ కి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఫస్ట్ లుక్ కాదు ఏకంగా టీజరే రాబోతుందన్న న్యూస్ తో వాళ్ళు సంబరపడిపోతున్నారు.

అక్టోబర్ 2న అయోధ్యలో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ ని లాంచ్ చేయబోతున్నారట. మూవీ టీమ్ తో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరగనుందని తెలుస్తోంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Adipurush movie latest updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...