areyentiraidhi Posted October 2, 2022 Report Share Posted October 2, 2022 looks kind of cheap graphics Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted October 3, 2022 Report Share Posted October 3, 2022 May be 100-150 crores aithe okay… 500 crores ante producers ki bokke.. Quote Link to comment Share on other sites More sharing options...
BReBeL Posted October 3, 2022 Report Share Posted October 3, 2022 Bale asal aa cheap graphics and vfx care of assam laga undi 😟😟 Quote Link to comment Share on other sites More sharing options...
Telugumoviereviews Posted October 3, 2022 Report Share Posted October 3, 2022 రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఆయనను శ్రీరాముడిగా చూడాలన్న వారి కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. రామాయణ గాథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న 'ఆదిపురుష్'లో ప్రభాస్ రాముడిగా కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన మూవీ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా చిత్ర టీజర్ ని విడుదల చేసింది మూవీ టీమ్. ఈరోజు అయోధ్యలో 'ఆదిపురుష్' మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఒక నిమిషం 46 సెకన్ల నిడివి గల టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. రాముడు నీళ్లలో తపస్సు చేస్తున్న షాట్, రామసేతుపై నడిచే షాట్ టీజర్ కే హైలైట్ గా నిలిచాయి. భారీ గ్రాఫిక్స్ తో విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. For more information visit Teluguone.com official website Click here to get more details about Adipurush movie latest updates Quote Link to comment Share on other sites More sharing options...
coffee Posted October 3, 2022 Report Share Posted October 3, 2022 Ott rights cartoon network or kushi tv Quote Link to comment Share on other sites More sharing options...
YeddiBK Posted October 3, 2022 Report Share Posted October 3, 2022 15 hours ago, tennisluvrredux said: Superb undi, boxoffice kollagotta botunna rebal star enti bro, vetakarama ? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.