-
Please note that signing in with a Display Name has been removed. Email addresses must be used instead to login.
-
-
-
-
Popular Contributors
-
1
johnydanylee
388 -
2
psycopk
103 -
3
DallasKarreballu
101 -
4
Android_Halwa
87 -
5
Sucker
85
-
-
-
Most Contributions
-
-
Activity Stream
-
0
Hyderabad beach..🏖️
Hyderabad Tourism: హైదరాబాద్‌కు సరికొత్త పర్యాటక కళ.. రానున్న కృత్రిమ బీచ్, టన్నెల్ అక్వేరియం 09-12-2025 Tue 07:26 | Telangana కొత్వాల్‌గూడ వద్ద కృత్రిమ బీచ్ ఏర్పాటు దుబాయ్, సింగపూర్ తరహాలో టన్నెల్ అక్వేరియం, ఫ్లయింగ్ థియేటర్ వికారాబాద్‌లో పర్యాటకుల కోసం ప్రత్యేక క్యారవాన్ పార్క్ భారీ పెట్టుబడులతో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు హైదరాబాద్ నగర పర్యాటకానికి సరికొత్త కళ రానుంది. నగరవాసులకు సముద్ర తీర అనుభూతిని అందించేందుకు కృత్రిమ బీచ్‌తో పాటు, దుబాయ్, సింగపూర్ తరహాలో టన్నెల్ అక్వేరియం, ఫ్లయింగ్ థియేటర్ వంటి భారీ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం పలు సంస్థలు నేడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకోనున్నాయి. ప్రాజెక్టు భాగస్వామి హరి దామెర వెల్లడించిన వివరాల ప్రకారం కొత్వాల్‌గూడలో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.235 కోట్ల వ్యయంతో ఈ కృత్రిమ బీచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్పెయిన్ సాంకేతిక సహకారంతో నిర్మించే ఈ బీచ్‌లో సాధారణ ప్రజలు సేద తీరడంతో పాటు బోటింగ్ వంటివి కూడా ఆస్వాదించవచ్చు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కూడా ఇది కేంద్రంగా నిలుస్తుంది. ప్రవేశ రుసుము సుమారు రూ.200 వరకు ఉండవచ్చని ఆయన తెలిపారు. ఇక దుబాయ్, సింగపూర్లలో ఉన్న తరహాలోనే నీటి అడుగున నడుస్తూ జలచరాలను వీక్షించే అనుభూతినిచ్చేలా టన్నెల్ అక్వేరియం రానుంది. కెడార్ అనే సంస్థ రూ.300 కోట్లతో దీనిని నిర్మించనుంది. దీంతో పాటు, ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల్లో వెయ్యి కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం కూడా ఏర్పాటు కానుంది. వీటితో పాటు హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్‌లో పర్యాటకుల కోసం ప్రత్యేకంగా క్యారవాన్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. వాహనాలకు పార్కింగ్, చార్జింగ్, బస, ఆహార సదుపాయాలు ఇక్కడ ఉంటాయి. మరోవైపు, ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక అనుభూతినిచ్చే ఫ్లయింగ్ థియేటర్‌ను కూడా నిర్మించనున్నారు. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు 'స్కూల్ ఆఫ్ టూరిజం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ప్రాజెక్ట్స్ (స్టెప్)'ను కూడా ప్రారంభించనున్నారు. -
6
Jagan chesina penta
Jagan dad got IT but bolli gadu came and took credit for himself. -
3,426
Bigg Boss Season 9 || Double House || Double Dose
what they did not understand is whenever they target Sanjana and put her at the bottom, they are making her stronger .... votes chaalaa ekkuva padthayee.... she will probably compete with Emmu and Kalyan ... in the top 3 -
23
Ee Deepak Reddy mind emaina … asalu Lokesh ni endhuku thechadu topic loki
Humans bhayya. Though, this is neither right nor good for the party. Let us hope some hard lessons are learned from this backlash. -
2
-
