సీనియర్ నటులు కోట గారిపై కొణిదెల నాగబాబు :

" వాడు గుడ్డలిప్పుకున్నాడు , ముసలి కోట శ్రీనివాస రావు.. అతనికి వయసు అయిపోతోంది.. చాలా కాలం నుంచి అతని అవాకులు చెవాకులు వింటూనే ఉన్నా ! అతనికి బుద్ధి,జ్ఞానం ,మనిషి లక్షణాలు లేవు ... జంతు లక్షణాలు .. వాడొక యానిమల్ ! ఆడేమి మనిషి అండీ"

— Telugu360 (@Telugu360) October 9, 2021