నువ్వు పుట్టే సమయానికే మీ తాత ముఖ్యమంత్రి అనుకుంటా....నీకు ఊహ వచ్చే సమయానికి మీ నాన్న గారు ముఖ్యమంత్రి....పట్టు పరుపుల మీద ఎసి రూముల్లో సుఖంగా బ్రతకాల్సిన నువ్వు మా కోసం ఇలా ఎండా వానా లెక్కచేయక చెమటోడ్చి కష్ట పడుతుంటే....నీ కష్టం ముందు మా కష్టమ్ చాలా చిన్నది..లోకేష్ అన్న... pic.twitter.com/yRaYnb0SNk

— AppalaNaiduKellaiTdp (@AppalaNaiduKe12) June 29, 2023