#CovidUpdates: రాష్ట్రంలో ఈరోజు ఉదయం 9 నుంచి 7 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 7, తూర్పు గోదావరి లో 5, కర్నూల్ లో 2, ప్రకాశం లో 2 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 16 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 381 కి పెరిగింది.#APFightsCorona pic.twitter.com/HO3IPeXRLf

— ArogyaAndhra (@ArogyaAndhra) April 10, 2020