మతిమరుపు రోగం వచ్చిందా ఏంటి @VSReddy_MP ? వ్యవసాయ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చింది మర్చిపోయావా ? ఈ బిల్లుని సమర్ధించని వాళ్ళు అందరూ దళారీలు అంటూ వ్యాఖ్యలు చేసి, రాజ్యసభలో అందరి చేత బూతులు తిట్టించుకుంది మర్చిపోయావా ?(1/3)

— Ayyanna Patrudu (@AyyannaPatruduC) December 8, 2020