దేశంలోని 5 ముఖ్య నౌకాశ్రయాల అభివృద్ధి

విశాఖపట్టణంతో పాటు కొచ్చి,చెన్నై,పారదీప్, పేత్వాఘాట్ నౌకాశ్రయాలు ఎంపిక చేయబడ్డాయి.

సముద్రపాచి వ్యవసాయం తీరప్రాంత ప్రజల జీవితాలను మార్చేలా ఎదుగుతున్నది.పెద్ద ఎత్తున ఉపాధి అలాగే అదనపు ఆదాయం కల్పిస్తుంది. #AtmaNirbharBharatKaBudget pic.twitter.com/EXCjrSlaJB

— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) February 1, 2021