నారా లోకేష్ అన్న చేస్తున్న యువగళం పాదయాత్ర 146వ రోజైన ఈ రోజు సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని #నెల్లూరు అర్బన్ నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించింది.🔥🔥😍😍😍

ఘనస్వాగతం పలికిన నెల్లూరు అర్బన్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు.🥰🥰🥰🥰🥰🥰… pic.twitter.com/LzMkGt20md

— Balaji Gupta (@BalajiGupta) July 4, 2023