గత 8గంటలలో దాదాపు 20,000మందితో ఫోటోలు దిగి పూర్తిగా అలిసిపోయిన తరువాత కూడా..💪💪💪💪

ఫోటో దిగేందుకు వచ్చిన ఓ బుజ్జి టీడీపీ భవిష్యత్తు కార్యకర్తతో.. ఇంత ఓపికగా నారా లోకేష్ అన్న మమేకమైన తీరుకు ఎవరైనా హాట్సాఫ్ చెప్పాల్సిందే.😍😍😍😍#YuvaGalamPadayatra #Day146 #NaraLokeshForPeople pic.twitter.com/DtCZ8Xdq2c

— Balaji Gupta (@BalajiGupta) July 4, 2023