నెల్లూరు అర్బన్ ఇన్‌ఛార్జ్ గా మొన్నటి వరకూ ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఏమో.. ప్లాన్ ప్రకారం ఈ రోజు పాదయాత్ర ఇంకా చాలా దూరం ఉంది.. రాత్రి 12 దాటిపోయినా ఆశ్చర్యం లేదు.. ఇక త్వరగా వెళదాం.. అంటున్నాడు.😊😊😍😍😍😍

కోటంరెడ్డి బ్రదర్స్, ఇంకా నారాయణ గారు.. వీళ్ళందరూ షిఫ్ట్ ల… pic.twitter.com/JP6zZLTHE7

— Balaji Gupta (@BalajiGupta) July 4, 2023