.@VSReddy_MP ది నోరు కాదు అబద్ధాల పుట్ట.రాజ్యసభ లో కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను సమర్దించి,మద్దతు తెలపని వాళ్ళు దళారీలు అన్న మీరు ఇప్పుడు మడమ తిప్పి,మాట మార్చారు. కేసుల కోసం తల దించుకునే సంస్కృతి @ysjagan ది.(1/2) pic.twitter.com/snbZ0o2WCX

— Budda Venkanna (@BuddaVenkanna) December 8, 2020